సకాలంలో స్పందించిన అధికారులు తప్పిన పెను ప్రమాదం
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం 6.30లకు పెను అగ్ని ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి పట్టణంలో కమాన్ చౌరస్తా రాజీవ్ రహదారి మార్గం వెంట జకోటియా పెట్రోల్ బంక్…
