Author: Agni Dhara News

హత్య చేసిన నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు డిఎస్పి ప్రకాష్

హత్య చేసిన నిందితులను అరెస్ట్ . డిఎస్పీ రత్నాపురం ప్రకాష్. జగిత్యాల జిల్లా, అగ్నిధార న్యూస్: జిల్లా కేంద్రంలోని గత వారం రోజుల క్రితం సుతారి పేట్ కు చెందిన ఖాజ హమీదుద్దీన్ అనే రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగిని హత్య చేసి…

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్య మిత్రులు

మానవత్వాన్ని చాటిన మారేడుగొండ SSC 2012 మిత్రులు పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: గురువారం రోజు పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన SSC 2012 మిత్రుడు కమటం రాకేష్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి SSC 2012 మిత్రులు…

వినోద్ కుమార్ ను సత్కరించిన నల్ల మనోహర్ రెడ్డి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలో గురువారం రోజు పెద్దపల్లి జిల్లా డ్రగిస్ట్& కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మాడూరి వినోద్ కుమార్ ను TRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి శాలువాతో సత్కరించి…

బ్రాహ్మణపల్లి పాఠశాల లో విద్యార్థులకు కరోన వాక్సిన్..

పెద్దపల్లి మండలం బ్రాహ్మణ పల్లి పాఠశాలలో క రో న వాక్సిన్. వేయించిన హెడ్మాస్టర్ దామోదర్ రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాష్ట్రంలో కరోన విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం రోజున జిల్లా పరిషత్ హైస్కూల్ బ్రాహ్మణపల్లి లో రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది…

బండి సంజయ్ ని కలిసిన పెద్దపెల్లి బిజెపి నాయకులు

కరీంనగర్,అగ్నిధారన్యూస్: కరీంనగర్ జైల్లో ఉండి హైకోర్టు ఆదేశాలతో బెయిల్ పై జైలు నుండి, విడుదలైన, బీజేపీ, రాష్ట్రఅధ్యక్షులు ,కరినగర్ ఎంపీ బండి సంజయ్ ని గురువారం రోజు మర్యాద పూర్వకంగా కరినగర్ లో తన నివాసంలో కలిసిన పెద్దపల్లి బీజేపీ నాయకులు.శిలారపు…

బాధిత కుటుంబానికి స్వయంగా LOCని అందించిన మంత్రి కొప్పుల

జగిత్యాల,అగ్నిధారన్యూస్:గురువారం రోజు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం‌ మద్దులపల్లే గ్రామానికి చెందిన G. అంజయ్య గుండె సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న చికిత్సచేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఉండి, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి…

చీకురాయిలో రైతుబంధు సంబరాలు హాజరైన జెడ్పిటిసి రామ్మూర్తి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం లోని చీకురాయి గ్రామంలో పెద్దపల్లి క్లస్టర్ రైతువేధిక లో “రైతుబంధు సంబరాలు- వారోత్సవలు “చీకురాయి గ్రామ సర్పంచ్ బండారి త్రివేణి , అధ్యక్షతన నిర్వహించారు .ఇట్టి కార్యక్రమానికి పెద్దపల్లి ZPTCబండారిరాంమూర్తి,హాజరై మాట్లాడుతూ. రైతుబంధు పెట్టుబడి మద్దతు పథకం”…

ఫ్లాష్ ఫ్లాష్ తండ్రి చేతిలో తనయుడు హతం

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కలగూడూర్ లో క్షణికావేశంలో బంధాలు బాంధవ్యాలు మరిచి కన్న కొడుకుని హత్య చేసిన సంఘటన జిల్లాలో కల కలం సృష్టిస్తుంది. ఈ విషాద సంఘటన కుక్కల గూడూరు గ్రామానికి చెందిన…

సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహిస్తాం, ఎమ్మెల్యే కోరుకంటి చందర్

👉 శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కన్నుల పండువగా నిర్వహిస్తాం 👉 అమ్మవార్ల ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలి – రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్:ఫిబ్రవరి మాసంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కనుల పండుగగా నిర్వహిస్తామని రామగుండం…

టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ లో చేరిక

కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్:బుధవారం రోజు పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాల్వశ్రీరాంపూర్ మండల౦ మీర్జమ్ పేట్ గ్రామానికి చెందిన TRS పార్టీ ఆవిర్భావం నుండి TRS లో ఉన్న మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం ఆధ్వర్యంలో 100 మంది…

పాఠశాల భవన నిర్మాణానికి విరాళం ఇచ్చిన జెడ్పిటిసి రామ్మూర్తి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు పెద్దపల్లి జెడ్ పి టి సి బండారు రామ్మూర్తి బుధవారం రోజున 10,000/- రూపాయలు విరాళం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు నూతన భవన నిర్మాణం…

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పెద్దపల్లి ఏసిపి సారంగపాణి

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో బుధవారం రోజున పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో విస్తృత అవగాహన చేపట్టారు.కరోన మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సారంగపాణి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా ,…

అన్యాక్రాంతం అవుతున్న భూములను కాపాడండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం,అగ్నిధారన్యూస్ :పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జియో టవర్ నిలుపుదల చేయాలని,ధర్మారం మండలం నర్సింగపూర్, ఖిలవనపర్తి,కొత్తూరు ,కటికెనపల్లి,బొమ్మారెడ్డి పల్లి గ్రామాల్లో అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను కాపాడాలని,ఇట్టి భూములపై క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు…

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మంత్రి కెటిఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల. ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఐటీ&పురపాలక శాఖా మంత్రి కే.టీ.రామారావు ని మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర…

వెల్గటూర్ లో పంటతో ముగ్గులు వేసి రైతుబంధు వేడుకలు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు. జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో రైతుబంధు ఉత్సవాలు భాగంగా మంగళవారం క్లష్టర్ రైతు వేదిక వద్ద మిర్చి…

విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం ఆదుకుంటామన్న నేతలు

జగిత్యాల,అగ్నిధారన్యూస్: కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామానికి చెందిన అగుల్ల రాజేశ్వరి దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం పొందుతుంది.రోజు వారి కూలీ పనులలో భాగంగా ఈ రోజు కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని కూలి పనికి వెళ్ళిన తర్వాత విద్యుత్ షాక్…

పెద్దపల్లి మార్కెట్ లో పది వేలకు చేరువలో పత్తి ధర

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లిజిల్లా,పెద్దపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం రోజున పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది అత్యధికంగా 9722 అత్యల్పంగా 8336 రూపాయలు ధర పలికింది బి కృష్ణ కన్నాల శ్రీనివాస్ సబ్బితం రైతుల పత్తి అత్యధిక ధర పలికింది.…

హత్య చేసిన సహకరించిన నిందితుల అరెస్ట్ పెద్దపల్లి C I ప్రదీప్ కుమార్

హత్యకు పాల్పడిన వ్యక్తి మరియు హత్య గురించి తెలిసినా కూడా చెప్పని ఇద్దరు వ్యక్తులు అరెస్ట్… రిమాండ్ కి తరలింపు…. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం లో కలకలం రేపిన హత్యోదంతం ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు పెద్దపల్లి సీఐ ప్రదీప్…

రైస్ మిల్లర్లమంతా కలిసికట్టుగా ఉంటాం.

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ జిల్లాలోని రైస్ మిల్లర్లమంతా కలిసికట్టుగా ఉంటామనిరైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం సభ్యులు ఇల్లందుల కృష్ణమూర్తి, కంది చొక్కారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం భవనంలో సోమవారం రా రైస్ మిల్లర్ల సమావేశం నిర్వహించినట్లు…

ప్రజాసమస్యల పరిష్కారానికె అర్జీలస్వీకరణ అదనపుకలెక్టర్ లక్ష్మీనారాయణ

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి…