Author: Agni Dhara News

మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం బొంకురి కైలాసం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:సోమవారం రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా. మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంకురి కైలాసం ఆధ్వర్యంలో పెద్దపల్లి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే…

అరెస్ట్ అప్రజాస్వామికం తంగెడ రాజేశ్వరరావు

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశానుసారం ……….. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: బిజెపి సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు భారతీయ…

మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసిన నల్ల పౌండేషన్

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ ఓదెల మండల కేంద్రానికి చెందిన రానేని కనకలక్ష్మి,మరియు గంధం శంకరయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను నల్లా ఫౌండేషన్ సభ్యులు పరామర్శించి 50 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో . బాధిత కుటుంబానికి…

ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉపయోగించుకోండి పూదరి దత్త గౌడ్

12 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం పెద్దపల్లి అగ్నిధార న్యూస్:పెద్దపల్లి జిల్లా కేంద్రం స్థానిక సవేర ఆప్టికల్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం…

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన Dr విజయ భాస్కర్

చిత్తూరుఅగ్నిధారన్యూస్:ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నూతన 2022 వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రిన్సిపల్,డాక్టర్. విజయ భాస్కర్. ……………………………………………………………….. కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ నూతన సంవత్సరం ఉద్యోగులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగుల సమస్యలను నా…

సభ్యత్వంతో సత్తా చాటుతాం భూత గడ్డ సంపత్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణం తిలక్ నగర్ 52వ బూత్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సేకరణలో భాగంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ కాలనీవాసులకు సభ్యత్వం అందించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 33 వ వార్డు కౌన్సిలర్ భూత గడ్డ…

సిసి రోడ్లకు భూమి పూజ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి

నిట్టూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు (35 లక్షలు)భూమిపూజ,చేసిన,ఎమ్మెల్యే,దాసరి. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభివృద్ధి పనులకు ,..(SDF నిధుల ద్వారా 23 లక్షలు మరియు SFC నిధుల

అంగన్వాడి కేంద్రం లో నూతన సంవత్సర వేడుకలు                                                   

పెద్దపల్లి అగ్ని ద్వారా న్యూస్ పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలను అంగన్వాడి టీచర్ కలవేన శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్ర చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా…

శారీరక ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం —-మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం రోజున తెల్లవారుజామున 5 గంటలకు స్వచ్ఛ సర్వెక్షన్-2022 కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో… మున్సిపల్ అధికారులు సిబ్బంది పెద్దపల్లి పట్టణం అయ్యప్ప…

వేడుకలు శృతిమించితే చర్యలు తప్పవు డి ఎస్ పి ప్రకాష్

ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఆంక్షలు జగిత్యాల డిఎస్పీ రత్నాపురం ప్రకాశ్. జగిత్యాల,అగ్నిధారన్యూస్: ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శృతి మించకుండా జరుపుకోవాలని పోలీసుల సూచనలు పాటించాలని డిఎస్పీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు…

గోదావరిఖనిలో నిషేధిత ఉత్పత్తులు పట్టివేత

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. గోదావరిఖని,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేంద్రం లోని మార్కండేయ కాలనీ నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్…

పోలీస్ స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: గురువారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించి జరుగుతున్న ఆధునీకరణ పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు తమ అవసరాల రీత్యా…

ప్రజల భద్రత కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” నిర్వహించడం జరిగింది పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్.పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి IPS ఆదేశానుసారం పెద్దపల్లి ఏసిపి సారంగపాణి,ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్…

ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు  :సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి      

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా ఇంటిలోనే జరుపుకోవాలి కోవిడ్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి సుల్తానాబాద్ అగ్నిధార న్యూస్ ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా రాష్ట్రంలో వేరియంట్ ను నియంత్రించడంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకలపై…

దేశానికి ఆదర్శం కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ మంత్రి కొప్పుల                                        

– ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక పుణ్య కార్యక్రమం.కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం.సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం MPDO కార్యక్రమం వేదికగా 23 మంది కి కళ్యాణ లక్ష్మీ…

నవ వధువును ఆశీర్వదించిన జడ్పిటిసి దంపతులు

జగిత్యాల అగ్ని ధార న్యూస్:నవ వధువు ను ఆశీర్వధించిన కొడిమ్యాల మండల పునుగోటి జడ్పీటీసీ ప్రశాంతి -కృష్ణారావు కొడిమ్యాల మండలం లోని హిమ్మత్ రావు పేట్ గ్రామపంచాయతీ లో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న పడిగేల నర్సయ్య కూతురి వివాహానికి జడ్పీటీసీ…

ప్రతిపాదిత స్థలంలో నిర్మాణాలు చేపట్టండి ఎంఐఎం కౌన్సిలర్ భాగ్యలక్ష్మి

మహిళల ఇబ్బందులనుదృష్టిలోఉంచుకొని ప్రతిపాదిత జకోటియాపెట్రోల్ బంక్ వద్దమరుగుదొడ్లనిర్మాణపనులను వెంటనే ప్రారంభించాలి.MIM కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ. ::::::::::::::::::::::::::::::::::::::: .పెద్దపల్లి అగ్నిధార న్యూస్ బుధవారం పెద్దపల్లి మున్సిపల్ సమావేశంలో.MIM పార్టీ 8వ,వార్డు కౌన్సిలర్ బొంకూరి.భాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ మాట్లాడుతూ కమాన్ చౌరస్తాలో

రైతు బంధువుడు సీఎం కేసీఆర్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్

మెదక్ జిల్లా అగ్ని ధార న్యూస్: రైతుల ఆత్మ బంధువు సీఎం కెసిఆర్..మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహత్తర కార్యక్రమం నేడు రైతులందరికీ రైతు బంధు ఇచ్చిన సందర్భంగా ముఖ్య మంత్రి…

CM చిత్రపటానికి క్షీరాభిషేకం కొడిమ్యాల ఎంపీపీ స్వర్ణలత రాజనర్సింగరావు

జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ రైతుల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యం..ఎంపీపీ మెన్నెని స్వర్ణలత నర్సింగావు బుధవారం రోజున కోడీమ్యాల మండల కేంద్రంలో ఎంపీపీ మెన్నెని స్వర్ణలత రాజనర్సింగరావు రైతులకు రైతు బంధుడబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో వేసిన సందర్భంగా సీఎం…

వెల్గటూర్ మండలం స్తంభంపల్లి లో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు – మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం…