Author: Agni Dhara News

అభివృద్ధిపై అధికారులతో సమీక్ష ZP చైర్ పర్సన్

జగిత్యాల,అగ్నిధారన్యూస్: పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం – జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం రోజున జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ జిల్లాప్రజాపరిషత్ కార్యాలయంలోజిల్లా,డివిజనల్, మండల,సాయి అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ,కొత్త వేరియంట్ ఒమిక్రాన్…

వ్యాయామశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల,అగ్నిధారన్యూస్: గురువారం రోజు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో పట్టణప్రగతిలోభాగంగపట్టణప్రగతినిధులు,12లక్షలతో స్థానిక SKNR డిగ్రీ కాలేజి వద్ద వ్యాయామశాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఫిట్ నెస్ తో ఉండాలని అన్నారు చలికాలం వ్యాయామానికి అనువైన సమయం…

గుండాల జంట హత్య కేసుల్లోని నిందితులకు బెయిల్ పిటిషన్ కొట్టివేత. 

గుండాల జంట హత్య కేసుల్లోని నిందితులకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత. నిందితులకు శిక్ష పడేంత వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగుతుంది. ఇచ్చోడ,అగ్నిధారన్యూస్: ఇచ్చోడ మండలం గుండాల జంట హత్య కేసుల్లో నిందితులకు న్యాయస్థానం ద్వారా…

కార్మికుల సమస్యలు కనబడుతలేవా తాడూరు శ్రీమాన్ డిమాండ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లిజిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద గత 22 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపాలని జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరిశ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం రోజున మధ్యాహ్నభోజన…

కాకా సేవలు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు డిసిసి అధ్యక్షులు ఈర్ల

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:బుధవారంరోజునపెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు ఈర్ల కొమురయ్య.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకార్మికుల శ్రేయస్సు కోసం దేశంలోనే మొదటిసారిగా ఫ్రావిడెంట్…

ముదిరాజులను రారాజులను చేయడమే లక్ష్యం ఎమ్మెల్యే రవిశంకర్

ముదిరాజులను రాజులుగా చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్. జగిత్యాల,అగ్నిధారన్యూస్: కొడిమ్యాల మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల సంఘ భవనం కొరకు MLC కోటా నుండి బండ ప్రకాష్ ముదిరాజ్ కేటాయించగా చొప్పదండి శాసనసభ్యులు సుంకె…

పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ లో విస్తృత తనిఖీలు

నిషేధిత ఉత్పత్తులు రవాణా చేస్తే కఠిన చర్యలు ఏసిపి సారంగపాణి. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లి సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోఅక్రమ రవాణా నియంత్రణకు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సబ్ డివిజన్ పరిధిలోని…

మోడీది మొండి పాలన కెసిఆర్ ది నియంత పాలన చాడ

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: మంగళవారం రోజున పెద్దపెల్లి జిల్లా లోని పెద్దపల్లి పట్టణం అమర్ చంద్ కళ్యాణమండపంలో రెండురోజుల శిక్షణ తరగతులకు ముఖ్యఅతిదిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు ముందుగా పార్టీ జండా అవిస్కరించారు. అనంతరం అయిన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ…

సర్వమత సంక్షేమమే మా లక్ష్యం ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈ నెల 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ కానుకలను పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్రైస్తవ సోదరి సోదరులకు పెద్దపల్లి పట్టణంలోని MS గార్డెన్ లోపంపిణీ చేశారు. .ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

నిరుపేద యువతి పెళ్లికి ఆర్థిక సహాయం

నిరుపేద యువతికి ఆర్థికసహాయం అందించిన నల్ల ఫౌండేషన్. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణం శాంతినగర్ నిరుపేద కుటుంబానికి చెందిన కీర్తిశేషులు ఏమూర్ల మెుండయ్య కుమార్తె ఏమూర్ల కల్యాణి వివాహము దేవునిపల్లె లక్మీనరసింహ స్వామి దేవాలయం

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం ముత్తారం ధర్మాబాద్ గ్రామాలకు ఆదివారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సిసి రోడ్ల నిర్మాణానికి SDF నిధుల నుండి 34 లక్షల ఇరవై వేల రూపాయల రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్లు మంజూరు…

జడ్పీ చైర్మన్ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం

ప్రగతి లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలి::జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్ట మధు పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో ప్రగతి లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో 1వ ,…

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలోతవేరా వాహణం హోండా సిటీకారు ఎదురెదురుగా డీకొనడంతో తవేరాలోప్రయాణం చేస్తున్న నలుగురుకి తీవ్రగాయాలు కాగా గాయపడినవారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. స్థానికుల తెలిపిన…

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి,అగ్నిధారన్యూస్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి 161పై పెద్ద కొడప్గల్ మండలంలోని జగనాథ్ పల్లి వద్ద ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు…

నల్ల రాజిరెడ్డిని పరామర్శించిన మంత్రి కొప్పుల

హైదరాబాద్,అగ్నిధారన్యూస్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన నల్ల రాజిరెడ్డి హైదరాబాద్ నగరంలోని రోడ్డు ప్రమాదానికి గురై గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శనివారం రోజున మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న…

ప్రణాళికా బద్దoగా ఇసుక తరలింపు జిల్లా కలెక్టర్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇసుక తరలింపు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక కేటాయింపులపై శుక్రవారం కలెక్టర్ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో…

గోనె ప్రకాశ్ రావు వ్యాఖ్యలనుఖండిస్తున్నాం జడ్పిటిసితిరుపతిరెడ్డి                               

శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: . ఈ రోజు పెద్దపల్లిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి, పెద్దపల్లి మునిసిపల్ TRS పార్టీ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్…

సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: శుక్రవారం రోజు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకుట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ తన సిబ్బందితో, కలిసి బస్టాండ్ ఏరియాలో వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టారు. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పెండింగ్ చాలన్స్ పైన అవగాహన కల్పించారు.…

ఇంటర్ పరీక్షల్లో విజయ దుందుభి మోగించిన శ్రీ వాణి కళాశాల

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాల విజయ దుందుభి మోగించింది. MPCగ్రూప్ లో వల్లెపు గణేష్ 465/470 స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా…

శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్ అందజేత

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఓదెల గ్రామానికి చెందిన భీరం కుమారస్వామి ఇటీవలే కరోనా తో మృతి చెందారు. భీరం కుమారస్వామి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో గత 8 నెలల క్రితం ఏజెంట్ కానికిరెడ్డి సూర్యనారాయణ ద్వారా సంవత్సరనికి 42,000( ఒక్క కిస్తీ…