Author: Agni Dhara News

బంగ్లాదేశ్ విముక్తి కి 50 ఏళ్ళు పూర్తి డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల. కొమురయ్య అధ్వర్యంలో పెద్దపెల్లి కేంద్రంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం పూదరి దత్త గౌడ్

లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ వారిచే ఐ విజన్ సెంటర్ ప్రారంభం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో స్థానిక సవేర ఆప్టికల్స్ ఆవరణలో ఐ విజన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని లయన్స్…

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి జిల్లా కలెక్టర్

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. 18న జరిగే సీఎం సమావేశానికి సంపూర్ణ సమాచారంతో సన్నద్ధం కావాలి. 143297 మంది రైతులకు 137.7 కోట్ల రైతు బంధు సొమ్ము సిద్ధం. ధాన్యం కొనుగోలు నిలిపివేసిన…

రామగుండం నగర కమిషనర్ ను కలిసిన సిపిఐ నాయకులు                                                     

రామగుండం నగర పాలక అవినీతి ని అక్రమలను అరికట్టాలని సిపిఐ వినతి. ✍️✍️✍️…..A. రాజేశ్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గురువారం రోజున

విద్యార్థులు చదువులలో రాణించాలి పడాల స్వామి గౌడ్

బ్రాహ్మణ పల్లి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. గ్రామ టి. అర్.ఎస్. రాష్ట్ర నాయకులు పడాల స్వామి 5000 రూపాయలు విలువచేసే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ సబ్జెక్ట్…

బ్రేకింగ్ న్యూస్ గోదావరి నదిలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం

రాయపట్నం గోదావరి వద్ద గుర్తు తెలియని యువతి మృత దేహం లభ్యం., జగిత్యాల,అగ్నిధారన్యూస్: రాయపట్నం గోదావరి వద్ద గుర్తు తెలియని సుమారు 23 సం. నుండి 25 సం. వయస్సు కలిగిన ఓ యువతి రాయపట్నం శివారు గోదావరి నది లో…

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఏబీవీపీ డిమాండ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :బుధవారం రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపెల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 3816కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ ,స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.ఈ సందర్భంగా ఏబీవీపీ…

క్యానర్స్ బాధితులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

క్యానర్స్ బాధితులకు అండగా ఉంటాం గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ పౌండేషన్ అధ్వర్యంలో స్వర్గీయ కోరుకంటి విజయమ్మ 3 వర్ధంతి సందర్భంగా క్యాన్సర్ భాదితులకు ఒక్కోక్కరికి 521 రూపాయలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందించారు.…

భవన నిర్మాణ పనులు జరిగేలా చూడండి బొంకూరి కైలాసం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం రోజున మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు బొంకురి కైలాసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం వెనకాల సర్వేనెంబర్…

విద్యార్థులకు అండగా ఏఐఎస్ఎఫ్ ఉంటుంది రేణుకుంట్ల ప్రీతం

ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగా పిఈటి ని సస్పెండ్ చేసిన విద్యాధికారులు. విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఏఐఎస్ఎఫ్ ఊరుకోదు ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం రామగుండం,అగ్నిధారన్యూస్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ,గోదావరిఖని సప్తగిరి కాలనీలో…

తెలంగాణ రాష్ట్రం లో ఉత్తమ హెల్త్ సెంటర్  పూడూర్ గ్రామ హెల్త్ సెంటర్

ఉత్తమ హెల్త్ సెంటర్ పూడూర్ గ్రామ హెల్త్ సెంటర్ . కొడిమ్యాల,అగ్నిధారన్యూస్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నేషనల్ హెల్త్ మిషన్ ఢిల్లీ వారు హెల్త్ వెల్ నెస్ కాంటెస్ట్ లో తెలంగాణ రాష్టం లో ఉత్తమ హెల్త్ సెంటర్ గా…

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్,అగ్నిధారన్యూస్: క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంగళవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిలు…

జోనల్ విధానానికి అనుగుణంగా విభజన.

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: జోనల్ విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయుల విభజన, స్థానికత అంశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు పిఆర్ టియు రాష్ట్ర అధ్యక్షులు మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన…

సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి మార్గాలు

తెరాస పార్టీ సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల MLC ఎన్నికలలో విజయం సాధించాము. సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు జగిత్యాల,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల MLC ఎన్నికల లో 6 స్థానాలకు 6 స్థానాలు తెరా‌స అభ్యర్థులు గెలుపొందినందుకు…

కూనారం గేటు వద్ద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం సోమవారం సాయంత్రం కునారం రైల్వే గేట్ వద్ద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా రెండు ఆటోలు దెబ్బతిన్నాయి .వివరాల్లోకి…

ఘనంగా అల్లం నారాయణ జన్మదిన వేడుకలు

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు జర్నలిస్టులు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,అర్హులైన…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీపీ

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ప్రతి ఒక్కరు కో వాక్సిన్ తీసుకునేలా చూడాలి.MPP మెన్నేని స్వర్ణలత. జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్ : జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని M.P.P మెన్నెని స్వర్ణలత రాజనర్సింగరావు ఆకస్మికంగా తనికి చేసి పరిశీలించారు .…

అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం భోజన పేట గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ యాదవ్ సోమవారం రోజున అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కేంద్రంలోని పిల్లల హాజరు శాతం,గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ అవుతున్నాయా,…

హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

కరీంనగర్ అగ్నిధార న్యూస్ ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలో సందబోయిన ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన కరీంనగర్ పట్టణ యాదవ సంఘ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా ఉండి సమస్యల పైన ఉద్యమించాలన్నారు. విద్యాపరంగా రాజకీయపరంగా, యాదవులకు…