గోదావరిలో దూకి బలవన్మరణం పొందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు
ప్రవేట్ ఉపాధ్యాయుడు తోట వెంకట్ గోదావరిలో దూకి ఆత్మహత్య. సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్. గోదావరిఖనిఅగ్నిధారన్యూస్ శనివారం రోజు గోదావరిఖని లోని గోదావరి నదిలోకి దూకి ప్రైవేట్ ఉపాధ్యాయుడు…
