Author: Agni Dhara News

మానవ సేవే మాధవ సేవ…  

మాదిరెడ్డి భాస్కర్ రావు జయంతి సందర్బంగా నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ.. రామగుండం,అగ్నిధారన్యూస్: గోదావరిఖని పట్టణంలో మంగళవారం రోజున మాదిరెడ్డి భాస్కర్ రావు ఇందుమతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, గోదావరిఖని ప్రాంతంలోని నిరిపేదలకు రోడ్ల ప్రక్కన జీవిస్తున్న నిరాశ్రయులకు మాదిరెడ్డి భాస్కర్ రావు…

అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని చౌరస్తా వద్ద సోమవారం భారతరత్న డా” బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని…

కరోనపై ప్రయాణికులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: సోమవారం రోజు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ తన సిబ్బందితో కలిసి స్థానిక బస్టాండ్ ఆవరణలో మరియు బస్సులలో ప్రయాణిస్తున్న ,ప్రయాణికులకు కరోన పైన అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి…

పంట మార్పిడి తో రైతులకు లాభసాటి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ

చీకురాయి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలోలో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్…

అంబెడ్కర్  విగ్రహానికి పూల వేసిన  కడార్ల శ్రీనివాస్

అంబెడ్కర్ విగ్రహానికి పూల వేస్తున్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాజ్యాంగ నిర్మాత డా.అంబెడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో అంబెడ్కర్ విగ్రహానికి ,పెద్దపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ల…

ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహణ కోసం సమీక్ష సీఐ ప్రదీప్ కుమార్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్, ఈనెల 10వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో 5 నెంబర్ పోలింగ్ స్టేషన్ కేంద్రం ఎన్నికల నిర్వహణ బందోబస్త్ గురించి పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఎస్ ఐ…

సంఘాలు ఎన్నికలు

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కేంద్రంలో ఆదివారం రోజున మహనీయుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొంకూరి కైలాసం ఆధ్వర్యంలో ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా కమిటీని ఎంపిక చేసినట్లు , బొంకూరి కైలాసం…

ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరావాలి జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య

ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి కులభాంధవులు రావాలి : జిల్లా అధ్యక్షులు బల్ల సత్తయ్య . గోదావరిఖని,అగ్నిధారన్యూస్: తెలంగాణ ముదిరాజ్ మహాసభ రామగుండం కార్పోరేషన్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.…

రోశయ్య మరణం తెలంగాణకి తీరనిలోటు మంత్రి కొప్పుల

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న మంత్రులు కెటిఆర్, కొప్పుల పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు మాజీ గవర్నర్ గా పనిచేసిన శ్రీ రోశయ్య మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని ఒక…

ఫ్లాష్ ఫ్లాష్ ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి మృతి

అదుపుతప్పిన ట్రాక్టర్ పై మృతదేహం పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి వ్యవసాయ బావిలో రాఘవపూర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అరిని అజయ్ 22 సంవత్సరాలు ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాక్టర్ తో సహా బావిలో పడడంతో…

ఈనెల18న అవార్డు అందుకోబోతున్న సురభి శ్రీధర్

అవార్డు అందుకోబోతున్న సురభి శ్రీధర్. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల18న, సురభి శ్రీధర్ కు డాక్టరేట్ ప్రధానోత్సవం . పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన సురభి శ్రీధర్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చేపడుతున్న సామాజిక సేవలను…

సాగు వివరాలు పగడ్బందీగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్                                                        

సాగు వివరాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్ష. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో పకడ్భందిగా సాగు విస్తీర్ణత వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం 2021 పంటకు సంబంధించి సాగు…

రోశయ్య మృతి తీరనిలోటు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మంథని,అగ్నిధారన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రివర్యులు ,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.హైదరాబాద్ లో రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించి ,వారి కుటుంబ…

5ఇంక్లైన్ రైల్వే బ్రిడ్జి పక్కన వ్యక్తి అనుమానాస్పద మృతి.

గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని 5ఇంక్లైన్ రైల్వే బ్రిడ్జి పక్కన వ్యక్తి అనుమానాస్పద మృతి. ఉరి వేసుకొని చనిపోయాడా ? ఇతనిని ఎవరైనా హత్య చేసి ఉరి పెట్టారా? మృతుని సమీపంలో ఒక పెద్ద కర్ర కూడా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.…

సుల్తానాబాద్ లో వైకుంఠపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి రవీందర్ సింగ్ డిమాండ్                                            

ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కి నివాళులర్పిస్తున్న దృశ్యం . సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో సుల్తానాబాద్ లో 1500 ల రోజులుగా ఉద్యమాన్ని నడిపిన స్వర్గీయ పారుపల్లి వైకుంఠ పతి విగ్రహాన్ని సుల్తానాబాద్ లో

రహదారి భద్రత చర్యలు పాటించండి ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు

నెంబరు ప్లేట్లులేని వాహనాలపై, నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై,పెండింగ్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్, మాస్క్ అవగాహన కార్యక్రమం నిర్వహణ దృశ్యం . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం ట్రాఫిక్ ఏసీపి బాలరాజు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,ఈరోజు పెద్దపల్లి పట్టణం లో మస్జీద్…

దాతలు ముందుకు రావాలి నీలారపు రజిత

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో వికలాంగుల దినోత్సవం సందర్భంగా రేయిన్ బో పౌండేషన్ అధ్యక్షురాలు నీలారపు రజిత ఆధ్వర్యంలో స్పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో మాస్కులు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ మరో…

వరిగోస పెడుతున్న ప్రభుత్వాలకు పతనం తప్పదు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార దాహం తప్ప ప్రజలపై ప్రేమ లేదు. రైతు పక్షపాత ప్రభుత్వాలు కాదు. నెలలు గడిచినా వరి కొనలేని దౌర్భాగ్య పరిస్థితి. రైతులకి

ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :ప్రపంచాన్ని గడగడలాడించిన కరోన వైరస్ తాకిడికి కోట్లాదిమంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆర్థిక మూలాల మీద కోలుకోలేని దెబ్బ తీసింది.అనేక మంది జీవితాలు అతలాకుతలం చేసింది. భారత్లో లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తత వల్ల అనేక…