మానవత్వాన్ని చాటుకున్న మంత్రి జూపల్లి
హాస్పిటల్ కు తరలించిన మంత్రి జూపల్లి అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా : ఆదివారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హైద్రాబాద్ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా జాతీయ రహదారిపై రాయికల్ టోల్…




















