కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంఖుస్థాపన
అగ్నిధారన్యూస్ ( ఓదెల ) శనివారం రోజుఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలో సి డి పి నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంఖుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి గ్రామానికి వచ్చిన…




















