శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి .వేద పండితులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం వేడుకలను కన్నుల పండుగ జరిపించారు.మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న…




















