Category: జిల్లా వార్తలు

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): గురువారం రోజు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం పెద్దపల్లి లోని సవేర ఆప్టికల్స్ లో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్,క్లబ్ డైరెక్టర్ లయన్ అబ్దుల్ వాసే నిర్వహిస్తున్న ఉచిత…

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. TPTF పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్. అగ్నిధార న్యూస్( కరీంనగర్ ): హైదరాాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్వహిస్తున్న మహాధర్నాకు వెళ్లకుండా అనేక మంది…

మినీ మేడారం మీర్జాజంపేట సమ్మక్క

మీర్జాజంపేట లో ముస్తాబైన సమ్మక్క సారక్క గద్దెలు అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ): కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని మీర్జాజం పేట గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం గా గుర్తింపు పొందింది.…

ఆత్మహత్యలు పరిష్కారం కాదు ఆత్మస్థైర్యంతో ఉండాలి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో, సోమవారం రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ,మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపూర్ పంచాయతీ కార్యదర్శి ,గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య…

చిన్న చిన్న గదులు చీకటి రూములు వార్తకు స్పందన

చిన్న చిన్న గదులు చీకటి రూములు వార్తకు స్పందించి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ సత్యం అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):చిన్న చిన్న గదులు చీకటి రూములు అని అంగన్వాడీ కేంద్రాలలో నెలకొన్న అనేక సమస్యల పైన ఈనెల 5న అగ్నిధార…

ఘోర అగ్నిప్రమాదం

అగ్నిధార,న్యూస్ (జగిత్యాల జిల్లా) :కోరుట్ల పట్టణంలోని మెట్ పల్లి రోడ్డులో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చార్జింగ్ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో .,పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, మంటలార్పిన ఫైర్ సిబ్బంది., ఈ ప్రమాదానికి…

ఘనంగా కొనసాగుతున్న అక్షరాభ్యాస కార్యక్రమం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): ఈరోజు శనివారం వసంత పంచమిని,సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేద పండితులచేసంకల్పం, అగ్ని ,ప్రతిష్ట ,సరస్వతి మంత్ర, ప్రయుక్త ,ఏకాదశ గాయత్రీ ,యజ్ఞం, పూర్ణాహుతి,…

క్షణికావేశంలో హత్యల ఎమ్మెల్యే

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్:( జగిత్యాల ):తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.రూరల్ మండల పొలస గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, పౌలేస్తేశ్వర ఆలయ చైర్మన్ వీర్ల శంకర్ నిన్న హత్యకు గురికాగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో…

పాలక వర్గాల కుట్రలో భాగమే ఇసుక టెండర్లు

ఇసుక టెండర్లు రద్దు చేయాలి తాడూరి శ్రీమాన్ డిమాండ్ అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం పెద్దపల్లి లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ తో పాటు గౌరవ అధ్యక్షులు హౌస్ ల ముత్తయ్య ఉపాధ్యక్షులు…

కోరుకంటికి శుభాకాంక్షలుతెలిపిన నల్లమనోహర్ రెడ్డి

కోరుకంటి చందర్ ని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి అగ్నిధారన్యూస్ ( రామగుండం ):ఆదివారం రోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే,పెద్దపల్లి…

అహింసకు మించిన ఆయుధం లేదు

మంథనిలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు. అగ్నిధారన్యూస్( మంథని ):అహింసకు మించిన ఆయుధం లేదని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ…

బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ E O

అగ్ని ధార న్యూస్:( జగిత్యాల ): కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణము రథోత్సవము ఫిబ్రవరి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు కార్యక్రమములకు రావాలని ఆదివారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్…

గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి

అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):ఆదివారం ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, అవోపా ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్య వైశ్య భవన్ వద్ద గల మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతిపిత గా…

మేడారం జాతరకు బస్సులు ప్రారంభం

మేడారం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా బస్సు అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ): ఫిబ్రవరి నెలలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు మంచిర్యాల డిపో నుండి ఆదివారం ఉదయం నుండి ప్రతిరోజు మేడారంకుమూడుప్రత్యేకబస్సులు, ప్రారంభించారు మంచిర్యాల నుండి ఉదయం 7.30, చెన్నూర్ నుండి…

ఫ్లాష్ ఫ్లాష్ అవగాహన లోపమా కావాలనే మోసమా

అతి తక్కువ మందితో ప్రయాణిస్తున్న బస్సులో అనుకోకుండా తప్పు జరిగే అవకాశమే ఉండదని కావాలని టికెట్ రేటు ఎక్కువ కొట్టారని ప్రయాణికులు వాపోతున్నారు. అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లి జిల్లా ): గోదావరి ఖని నుండి మేడారం వెళ్లి బస్సులో కండక్టర్…

ఫ్లాష్ ఫ్లాష్ కరీంనగర్ లో కారు బీభత్సం నలుగురు మృతి

అగ్ని ద్వారాన్యూస్( కరీంనగర్ ): కరీంనగర్‌ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.కారు బీభత్సంతో ఒకరు…

మంత్రిని కలిసిన దళిత భవన్ ట్రస్టు సభ్యులు

అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ):శనివారం రోజు. దళిత భవన్ ట్రస్టు సభ్యులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను తన కార్యక్రమంలో కలసి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు దాసరి కిషన్. దళిత భవన్ ఆవశ్యకత గురించి…

సమాజ్ వాది పార్టీ ఉపాధ్యక్షులుగా మారంతిరుపతి

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం జూలపల్లి గ్రామానికి చెందిన జిల్లా యాదవ సంఘం నాయకుడు,మారం తిరుపతి యాదవ్ సమాజ్ వాది పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్…

మేడారం జాతర కి ఆర్టీసీ సౌకర్యం

అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):మంచిర్యాల ఆర్టిసి డిపో ద్వారా భక్తుల సౌకర్యార్థం ఈనెల 30 నుండి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు బస్సులు నడపనున్నట్లు మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్య తెలిపారు. మంచిర్యాల నుండి ఉదయం 8 గంటలకు చెన్నూర్ నుండి…

ముమ్మరంగా సభ్యత్వ నమోదు డి సి సి ఈర్ల

అగ్నిధారన్యూస్ ( జూలపల్లి ): యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మనుమండ్ల శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం రోజు జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు…