Category: జిల్లా వార్తలు

పేకాటరాయుళ్ల అరెస్ట్

అగ్నిధారన్యూస్,మంచిర్యాల ( నస్పూర్ ): పేకాటస్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి ఈరోజు టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే.మహేందర్,ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ గోడౌన్ పరిసరాలలో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అనే నమ్మదగిన సమాచారం…

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): బుధవారం రోజు 73 వ గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు పలు వార్డులలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు.…

అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను

అగ్నిధార న్యూస్( జగిత్యాల ):సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ వెంకటేష్ గౌడ్ మరియు గౌడ నాయకులని అక్రమంగా అరెస్ట్ చేసిబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కుల వృత్తి నిర్వహిస్తున్న గౌడ మహిళను కించపరుస్తూ అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ చిత్రీకరించిన…

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఈటెల అగ్నిధారన్యూస్ ( హుజురాబాద్ ):మంగళవారం మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బిజెపి నాయకులు రామిడి వెంకట్ రెడ్డి అధ్వర్యంలో జరిగే భారత్ మాత క్రికెట్ ట్రోఫీ -22 బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ…

వ్యక్తి గుర్తింపు ఓటు హక్కే- జిల్లా కలెక్టర్

అగ్నిధారన్యూస్( పెద్దపెల్లిజిల్లా ): మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది చే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. భారత దేశ పౌరుల మైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ సాంప్రదాయాలను,…

సమాజ మార్గదర్శకులు అంబేద్కర్ మంత్రి కొప్పుల

అంబేడ్కర్ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి: మంత్రి కొప్పులఈశ్వర్ . అగ్నిధారన్యూస్( హైదరాబాద్ ) : భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయులు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, రచనలు,పరిశోధనలు, ఉపన్యాసాలు, జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలి, మంత్రి కొప్పులఈశ్వర్…

జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ రాజేష్                                          

జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ ,. రాజ వర్ధన్ లు . అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):సోమవారం పెద్దపల్లి ఎస్ ఐ లు కె రాజేష్ ,రాజవర్ధన్ లు తుర్కకల మద్దికుంట గ్రామాన్ని సందర్శించి సమ్మక్క- సారలమ్మ జాతర జరిగే…

కొనసాగుతున్న నిరసనలు

అగ్నిధారన్యూస్.( తిరుపతిహెల్త్ ): ఎస్ వి వైద్య శాల రాష్ట్ర పే కమిషన్ పరిధిలోనే పిఆర్సి ఉంచాలని డిమాండ్ చేసిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.గిరిబాబు, రాష్ట్ర సమితి పిలుపు మేరకు 5వ రోజు నల్ల…

కలెక్టరేట్లో కరోన కాల్ సెంటర్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లికలెక్టరేట్ ):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కలెక్టర్ రేట్ పరిధిలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రమోద్ కుమార్ కరోన కాల్ సెంటర్ ఏర్పాటు చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ కరోన విజృంభణ దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్థం ఈ…

తండ్రికొడుకుల హత్యకేసులో 24మందిపై కేసు నమోదు

అగ్నిధారన్యూస్( జగిత్యాల జిల్లా ):జగిత్యాల టిఆర్ నగర్ కాలనీ లో సంచలనం కలిగించిన తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో 6గురి నిందితులను అరెస్టు చేసిన జగిత్యాల రూరల్ పోలీసులు, ఈ నెల 20 న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వరరావు…

TPCC ఎస్సీ సెల్ కన్వీనర్ కి సన్మానం

టీపిసీసీ ఏస్సీసెల్ కన్వీనర్ పెర్క సంతోష్ కీ సన్మానం అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) :ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పెర్క సంతోష్ కి.పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం…

ఫోటోగ్రఫీ వృత్తి పై సెల్ ఫోన్ దాడి

ఫోటోగ్రాఫర్స్ నూతన కమిటీ ఎన్నిక ఫోటోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడిగా యెల్ల రాజు,ప్రధాన కార్యదర్శి గా వినోద్ . అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ): ఆదివారం రోజున సుల్తానాబాద్ మండల ఫోటో వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా…

పర్యాటక ప్రాంతంగా మార్చాలి      

కవ్వాల్ అభయారణ్యాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలి. అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యాన్ని పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా మారిస్తే అధిక ఆదాయం వస్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆసిఫాబాద్…

లాభాల బాటలో సింగరేణి సంస్థ

అగ్నిధారన్యూస్( నస్పూర్ ):శ్రీరాంపూర్ 9 నెలల్లో 1070 కోట్లు లాభం.సింగరేణి సంస్థ లాభాలు గడిస్తూ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది 2021- 22 ఆర్థిక సంవత్సరంలో లో గడిచిన తొమ్మిది నెలల్లో సంస్థ 15 వేల కోట్ల…

ఆచారాల పై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం

కుల ఆచారాలను కాల రాయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఆవుల రాజేష్ యాదవ్ అగ్నిధార న్యూస్( రామగుండం ): రాష్ట్రంలో బండారి సంస్కృతిని కాల రాయాలనిచూస్తున్న దేవాదాయశాఖ”. ప్రభుత్వం నిర్ణయం వెనుకకు తీసుకోవాలని , లేనియెడల గొల్ల కురుమల ఆగ్రహానికి గురి…

దళిత బందు రాష్ట్రమంతా అమలు

అగ్నిధారన్యూస్( హైదరాబాద్ ): శనివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లాధికారులతో దళిత బంధు పథకం పై. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన…

విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ): శనివారం రోజు స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 2022 ఈ సంవత్సరం పి ఆర్ టి యు టి ఎస్ క్యాలెండర్ నుకాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డిలు…

సర్వాంగసుందరంగా TRS కార్యాలయం                                          

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కార్యాలయాలను జిల్లాకు ఒకటి చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు . ఇందులో…

పేదవారికి అన్నం పెడితే పుణ్యం సుల్తానాబాద్ ఎస్ ఐ

అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):గురువారం రోజు సుల్తానాబాద్ ASI మనుపాటి తిరుపతి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగ ముఖ్య అతిథులుగా సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ రావు హాజరై తను మాట్లాడుతూ అన్ని…

ఫ్లాష్ ఫ్లాష్ ముగ్గురి దారుణ హత్యలు

జగిత్యాల : అగ్ని ధార న్యూస్ జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్ లో దారుణం జిల్లాలో కలకలం రేపుతున్న మూడు హత్యలు ముగ్గుర్ని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు మంత్రాల నెపంతో హత్య చేసినట్టు అనుమానం ఘటన స్థలికి…