Category: జిల్లా వార్తలు

నేర సమీక్ష సమావేశం రామగుండం సి పి

అగ్నిధారన్యూస్( మంచిర్యాల జిల్లా ): బుధవారం రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సిపి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర నియంత్రణతో పాటు పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్…

బదిలీ అయిన ఉద్యోగులకు ఘన సన్మానం         

మండల పరిషత్ సమావేశ మందిరంలో లో ఘన సన్మానం . అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ):జిల్లా పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బండారి స్రవంతి ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన ఉద్యోగస్తులకు ఘనంగా సన్మానం చేశారు. ఇట్టి సమావేశంలో…

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన బొడ్డు కనకయ్య సూర రియ వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వారితో శ్రీరాంపూర్…

శవంతో నాలుగు రోజులు సహజీవనం                         

చనిపోయిన సోదరితో నాలుగు రోజులు సహజీవనం అగ్నిధారన్యూస్ క్రైమ్ (పెద్దపల్లి )వింటేనే ఒళ్ళు గగుర్లు పొడిచే నిజం సాధారణంగా చనిపోయిన వ్యక్తిని చూడాలంటేనే తెలియని భయం అలాంటిది చనిపోయిన మృతదేహం తో ఏకంగా వణుకు బెణుకు లేకుండా నాలుగు రోజులు పాటు…

నిషేధిత గుట్కాలు పట్టివేత సిఐ కిషోర్

అగ్నిధారన్యూస్( జగిత్యాల ):జగిత్యాల పట్టణంలో గుట్కా నిలువలు ఉన్నాయన్న నమ్మదగిన సమాచారంతో పలు దుకాణల్లో సోదాలు నిర్వహించిన జగిత్యాల పట్టణ పోలీసులు. 8 దుకాణాలపై దాడులు నిర్వహించి 30 వేల విలువ చేసే నిషేదిత గుట్కాను పట్టుకున్నట్లు. జగిత్యాల పట్టణ సీఐ…

పీడీ యాక్ట్ నమోదు చేస్తాం ఏసీపీ నరేందర్

ప్రవర్తన మారకపోతే పిడి యాక్ట్ నమోదు చేస్తాం…: జైపూర్ ఏసీపీ నరేందర్. అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):నేర చరిత్ర గలవారు సత్ప్రవర్తనతో వుండాలని, లేకపోతే పిడియాక్ట్ పెడతామని జైపూర్ ఎసిపి నరేందర్ హెచ్చరించారు. సోమవారం జైపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జైపూర్…

ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య. అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి ): సోమవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బూస్టర్ డోస్ తీసుకున్న అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ,కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరు తప్పని…

గీత దాటితే వేటే టాస్క్ ఫోర్స్ సిఐ మహేందర్

అగ్నిధారన్యూస్ ( మంచిర్యాలజిల్లా ): రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్ర శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ ఆర్.పి రోడ్ లోనీ ఒక ఇంటి ఆవరణలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట…

317 G.Oను రద్దు చేయాలి T P T F డిమాండ్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) :పెద్దపల్లి జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట. టీపీటీఫ్ పెద్దపల్లి జిల్లా శాఖ 2022. సంత్సరo. క్యాలెండర్ ఆ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టి పి టి ఎఫ్ రాష్ట్ర…

ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం

పెద్దమ్మ తల్లి దయ ప్రజలందరి పై ఉండాలి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాల్వశ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శనివారం రోజు ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన పెద్దమ్మ తల్లి బోనాలకు ముదిరాజు కులస్తుల ఆహ్వానం మేరకు…

రైతుబంధు వేడుకలలో ఎమ్మెల్యే దాసరి

కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగాపెద్దపల్లిఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనిమాట్లాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు వరం అన్నారు…

సైనికులకు పోతంగల్ లో ఘన సన్మానం

ఆర్మీ దినోత్సవం సందర్భంగా సైనికులకు సన్మానం. నిజామాబాద్ అగ్నిధార న్యూస్ భారతీయ ఆర్మీ దినోత్సవం సందర్భంగానిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ హైస్కూల్ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఆర్మీలో పని చేస్తున్న సైనికులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జవాన్లు…

ఘనంగా ముగ్గుల పోటీలు..

పోతుగల్ లో ఘనంగా ముగ్గుల పోటీలు. నిజామాబాద్ అగ్నిధార న్యూస్ సంక్రాంతి పండుగ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగించి సంతోషంగా జరుపుకున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో ప్రజలు పొలలవద్దకు…

సైనికుడా నీకు సలాం

మా ప్రతినిధి జీవన్ మంచిర్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ఇది తెలిస్తే సైనికులకు జై కొట్టకుండా ఉండలేరుదేశంలో మనంతా ధైర్యంగా,స్వేచ్ఛగాజీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తమ కుటుంబాలను వదిలి దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను…

ఫ్లాష్ ఫ్లాష్ పండుగ పూట విషాదం

మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై ఈరోజు సాయంత్రం బైక్ పై లక్షెటిపేట వైపు వెళ్తున్న దంపతులు భర్త భీమయ్యకు గాలిపటం తెగిన దారం మెడకు తగలడంతో గొంతు కోసిన దారం, అక్కడికక్కడే మృతి. రోధిస్తున్న కుటుంబీకులు…

నివేదికలు సిద్ధం చేయండి ఎమ్మెల్యే దాసరి

పంట నష్టంపై నివేదికలు తయారు చేయండి వ్యవసాయ అధికారులకు ఆదేశం. .. రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి అగ్నిధార న్యూస్ శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి…

ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు

ఎమ్మెల్యే దివాకర్ రావుఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన స్వగృహంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య శనివారం మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పెండింగ్ పనులు పూర్తి చేయండి పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్

మా ప్రతినిధి జీవన్ నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ గెస్ట్ హౌస్, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగులను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి.

టిఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య

మా ప్రతినిధి వోల్లాల జలంధర్ గౌడ్ జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్:జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ కు చెందిన తెరాస నేత చెదలు రాజేందర్ (48) అతడి వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురి అయ్యాడు. మృతుడు రాజేందర్ మూడేళ్ళ…

బస్ డిపో ఏర్పాటు చేయాలి సిపిఐ డిమాండ్

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్:పెద్డపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో గురువారం రోజున బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం కోసం బస్ డిపో ఏర్పాటు చేయాలని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్…