Category: జిల్లా వార్తలు

అక్రమ వ్యాపారం చేస్తే వదిలిపెట్టం

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు . పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం ,టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో కచ్చితమైన సమాచార వ్యవస్థతో జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్

సంవత్సరాల కల నెరవేరిన వేళ

పెద్దపెల్లి జిల్లా అగ్నిధార న్యూస్ గురువారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలం బొంపల్లి నుంచి రాగినేడు మీదుగా కుర్మపల్లి వరకు PMGSY నిధులు రూ 2 కోట్ల 48 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న తారు రోడ్డు…

మంచిర్యాల జోన్ లో 14 SI ల బదిలీలు

మంచిర్యాల అగ్నిధారన్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోనీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 14 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ *మంచిర్యాల జిల్లా…

పిడిఎఫ్ బియ్యం అక్రమ నిల్వలు ఉంచిన వ్యక్తి అరెస్ట్

పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ జిల్లాలో ఒకటో తారీకు నుండి 18వ తారీకు వరకు పిడిఎఫ్ బియ్యం దొంగలకు పండగే ఈ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమం దృశ్య ప్రభుత్వం పేదవారికి బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది ఈ సమయాన్ని…

వివేకానందుని ఆశయాలు ఆచరణీయంమున్సిపల్ చైర్ పర్సన్

చొప్పదండి అగ్నిధార న్యూస్ :బుధవారం రోజున వివేకానంద యూత్ క్లబ్ ఆద్వర్యంలో జరిగిన వివేకానంద 159వ జయంతి ఉత్సవాలలో ప్రముఖ మున్సిపాల్ చైర్ పర్సన్ గుర్రం నీరజభమారెడ్డి మాట్లడుతూ…వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్క యువకుడు పాటించాలని కోరారు. Mpp చిలుక రవిందర్…

యువత మంచి ఆదర్శాలను అలవర్చుకోవాలి జిల్లా కలెక్టర్

యువత మంచి ఆదర్శాలను అలవర్చుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్: యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి ఆదర్శాలను, అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. స్వామి వివేకానంద…

ప్రజా సంక్షేమమే మా ధ్యేయం ఎమ్మెల్యే దివాకర్ రావు

పేద కుటుంబాల కోసమే సంక్షేమ పథకాల అమలు నస్పూర్, అగ్నిధారన్యూస్ : పేద కుటుంబాలు లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినట్లు మంచిర్యాల శాసనసభ్యుడు నడిపల్లి దివాకర్ రావు అన్నారు. మంగళవారం నస్పూర్ తహసిల్దార్ కార్యాలయం…

నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులు పట్టివేత సీఐ రాజు వెల్లడి

నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు పట్టివేత –నస్పూర్,అగ్నిధారన్యూస్: .శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు మాట్లాడుతూ, శ్రీరాంపూర్ కాలనీ లో నిషేధిత గుట్కా ఉత్పత్తులు పట్టుకున్నట్లు తెలిపారు. శ్రీరాంపూర్ కాలనీ…

ఎమ్మెల్సీ రమణ ని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల,అగ్నిధారన్యూస్ :కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ ఇటీవల సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండె లోని ఒక వాల్వ్ దెబ్బతిందని వైద్యులు తెలుపగా వారి సూచనల మేరకు ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం రోజున సంక్షేమ…

గైడ్ వాల్ నిర్మాణం కొరకు పరిశీలన

జగిత్యాల,అగ్నధారన్యూస్:కొడిమ్యాల మండల కేంద్రం లోని చిలుక వాగు కోతకు గురికాకుండా చెరువు నుండి వచ్చే నీరు మరియు డ్రైన్ నుండి వచ్చే నీరు సాఫీగా పోవడానికి కొరకై గైడ్ వాల్ నిర్మించాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకెరవిశంకర్ ను కొడిమ్యాలMppమేనేని స్వర్ణలత రాజనర్సింగారావు…

తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవు పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ : సోమవారం జిల్లా కేంద్రంలోని సి ఐ కార్యాలయంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గతంలో నేర చరిత్ర గలవారు సత్ప్రవర్తన తో వుండాలని సర్కిల్ లోని పెద్దపల్లి ,ధర్మారం ,బసంత్ నగర్ ,పోలీస్ స్టేషన్ల… పరిధిలోగల138మందిరౌడీషీటర్లు,సస్పెక్ట్,షీటర్లకు, కౌన్సిలింగ్,నిర్వహించారు.…

విరసం మహాసభ లను విజయవంతం చేయండి

పెద్దపల్లి అగ్నిధార న్యూస్. పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం రోజు స్థానిక బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద విరసం పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా విరసం కన్వీనర్ బాలసాని రాజయ్య,, మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర…

బండి సంజయ్ ని కలిసిన పెద్దపెల్లి బిజెపి నాయకులు

కరీంనగర్,అగ్నిధారన్యూస్: కరీంనగర్ జైల్లో ఉండి హైకోర్టు ఆదేశాలతో బెయిల్ పై జైలు నుండి, విడుదలైన, బీజేపీ, రాష్ట్రఅధ్యక్షులు ,కరినగర్ ఎంపీ బండి సంజయ్ ని గురువారం రోజు మర్యాద పూర్వకంగా కరినగర్ లో తన నివాసంలో కలిసిన పెద్దపల్లి బీజేపీ నాయకులు.శిలారపు…

సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహిస్తాం, ఎమ్మెల్యే కోరుకంటి చందర్

👉 శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కన్నుల పండువగా నిర్వహిస్తాం 👉 అమ్మవార్ల ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలి – రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్:ఫిబ్రవరి మాసంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కనుల పండుగగా నిర్వహిస్తామని రామగుండం…

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మంత్రి కెటిఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల. ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఐటీ&పురపాలక శాఖా మంత్రి కే.టీ.రామారావు ని మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర…

హత్య చేసిన సహకరించిన నిందితుల అరెస్ట్ పెద్దపల్లి C I ప్రదీప్ కుమార్

హత్యకు పాల్పడిన వ్యక్తి మరియు హత్య గురించి తెలిసినా కూడా చెప్పని ఇద్దరు వ్యక్తులు అరెస్ట్… రిమాండ్ కి తరలింపు…. పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం లో కలకలం రేపిన హత్యోదంతం ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు పెద్దపల్లి సీఐ ప్రదీప్…

మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం బొంకురి కైలాసం

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:సోమవారం రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా. మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంకురి కైలాసం ఆధ్వర్యంలో పెద్దపల్లి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే…

ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉపయోగించుకోండి పూదరి దత్త గౌడ్

12 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం పెద్దపల్లి అగ్నిధార న్యూస్:పెద్దపల్లి జిల్లా కేంద్రం స్థానిక సవేర ఆప్టికల్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం…

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన Dr విజయ భాస్కర్

చిత్తూరుఅగ్నిధారన్యూస్:ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నూతన 2022 వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రిన్సిపల్,డాక్టర్. విజయ భాస్కర్. ……………………………………………………………….. కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ నూతన సంవత్సరం ఉద్యోగులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగుల సమస్యలను నా…

సభ్యత్వంతో సత్తా చాటుతాం భూత గడ్డ సంపత్

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణం తిలక్ నగర్ 52వ బూత్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సేకరణలో భాగంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ కాలనీవాసులకు సభ్యత్వం అందించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 33 వ వార్డు కౌన్సిలర్ భూత గడ్డ…