Category: జిల్లా వార్తలు

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ

అగ్నిధార న్యూస్, మంథిని: కామన్ పూర్ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గాండ్ల మోహన్…

డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు మోక్షం ఎప్పుడు – చంద్రుపట్ల సునిల్ రెడ్డి డిమాండ్.

చెల్కల జితేందర్ యాదవ్ అగ్నిధారన్యూస్, మంథని: డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు మోక్షం ఎప్పుడు -బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి.. నిరుపేద కుటుంబంలో ఆనందం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కు…

ఆశ వర్కర్ల కోవిడ్ సేవలు మరువలేనివి రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్

ఆశవర్కర్ల కు అండగా ఉంటాం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అగ్నిధారన్యూస్ ,రామగుండం: ఆశలకు పి.ఆర్.సి పెంచి సి.ఎం.కేసీఆర్‌.. తన గోప్ప మనసును మరోమారు చాటారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆశ వర్కర్లకు పీఆర్సీ పెంపుపట్ల సి.ఎం కేసీఆర్‌…

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దేహ దారుఢ్యాన్ని పెంపొందించే విధంగా ఉపయోగపడుతాయని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు పెద్దపల్లి జూనియర్…

యాసంగి లో వరి సాగు వద్దు:రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్.

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం…

కొనుగోలు కేంద్రంలో మూలుగుతున్న వరి ధాన్యం ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం మూల సాల గ్రామంలో రోజులు గడిచిన పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో కట్కూరి సుధాకర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ పెద్దపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నెల రోజుల క్రింద కోసిన వరి ధాన్యం…

తెలంగాణ మాక్ అసెంబ్లీకి  రామగుండం నుండి కోమటిపల్లి రాజేందర్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: హైదరాబాద్ లో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.భవిష్యత్తు తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలంగాణ మాక్ అసెంబ్లీకి. పెద్దపల్లి మండలం గుర్రం పల్లి గ్రామానికి చెందిన యువ…

రైతుల సహనాన్ని పరీక్షించవద్దు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: ఈ రోజు “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పెద్దపల్లి…

భూ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: ఈరోజు కలెక్టర్ సంగీత సత్యనారాయణ తన చాంబర్లో జాతీయ రహదార్ల నిర్మాణం కోసం భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ అంశం…

పెద్దపల్లి పట్టణ మత్స్య పారిశ్రామిక అధ్యక్షునిగా కొలిపాక నర్సయ్య  ఏకగ్రీవం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: గురువారం రోజు పెద్దపల్లి పట్టణ మత్స్య పారిశ్రామిక అధ్యక్షునిగా కొలిపాక నర్సయ్య ఏకగ్రీవంగా అనుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పెద్దపల్లి పట్టణ ముదిరాజ్ సంఘం, కొలిపాక సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు . తదనంతరం కొలిపాక…

బ్రేకింగ్ న్యూస్ మానకొండూరు మండలంలో రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

:వోల్లాల జలంధర్ గౌడ్. అగ్నిధార న్యూస్, కరీంనగర్ క్రైమ్: రోడ్డు ప్రమాదంలో ఈ.ఈ. సహా నలుగురి మృతి పట్ల వినోద్ కుమార్ దిగ్భ్రాంతి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా…

మంత్రి చేసిన సహాయం మరిచిపోము మనోజ్ కుటుంబ సభ్యుల వెల్లడి

:వోల్లాల జలంధర్ గౌడ్ అగ్నిధారన్యూస్, జగిత్యాల : జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన కత్తెర్ల వసంత్ కుమారుడు, మనోజ్ స్థానికంగా డిగ్రీ చదువుతున్నాడు. కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతూ (ఈల్స్ డిసీజ్) అకస్మాత్తుగా కంటి చూపు కోల్పోయిన జీవితం…

కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మాజీ మేయర్ రాజీనామా

✍️✍️:వోల్లాల జలంధర్ గౌడ్. : అగ్నిధార న్యూస్,కరీంనగర్: సీనియర్ తెలంగాణ రాష్ట్రం సమితి సీనియర్ నాయకుడు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. టి ఆర్ ఎస్…

రైతుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు -మాజీ మంత్రివర్యులుశ్రీధర్ బాబు

✍️✍️ చేలకల జితేందర్ యాదవ్ అగ్నిధార న్యూస్,మంథని: గురువారం ఏఐసిసి పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి అని మాజీ మంత్రివర్యులు మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు అన్నారు.…

విష సర్పం కుట్టిన వ్యక్తిని పరామర్శించిన నల్ల మనోహర్ రెడ్డి

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: జూలపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లెత్తుల లింగయ్యను, ఇటీవల విష సర్పము కుట్టడంతో కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినారు. ఈ సందర్భంగా నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్…

దామోదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలో మాస్కులు పంపిణీ

అగ్నిధార న్యూస్, ధర్మారం: కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంది మేడారం పాఠశాలలో మాస్కులు పంపిణీ. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సమక్షంలో, దామోదర్ యాదవ్ ఫౌండేషన్…

వేలంపాట ద్వారా ప్రభుత్వానికి 3,97,660 ఆదాయం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: జిల్లా రవాణా కార్యాలయం, పెద్దపల్లిలో బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి P.రంగారావు అధ్వర్యంలో జిల్లా రవాణా కార్యాలయంలో నిర్వహించినటువంటి వేలంపాటలో 26 మంది వేలంపాటలో పాల్గొన్నారు. జిల్లాలోని జప్తు చేయబడి విడుదల కాకుండా ఉండి…

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: దేవునిపల్లి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకున్నపెద్దపల్లి జిల్లాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య. బుధవారం రోజున పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర రథోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ…

కరెంటు మోటార్ల దొంగ అరెస్ట్ SI ఉపేందర్ రావు వెల్లడి

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్: కరెంటు మోటార్లు దొంగతనం పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. సుల్తానాబాద్ ఎస్ ఐ ఉపేందర్ రావు,వెల్లడి. నాలుగు కరెంటు మోటార్లు, మోటార్ సైకిల్ స్వాధీనం.. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రావు,.సిబ్బందితో కలిసి…

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయరమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో జాతరలో భాగంగా ఈరోజు రథోత్సవము రథబలి రథోత్సవము ఆరంభం, ఊరేగింపు పూర్ణాహుతి శేష హోమము సాయంత్రం నాగవల్లి, పుష్పయoగం ఏకాంతసేవలు భూతబలి తీర్థ ప్రసాద గోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.…