షరతులు లేకుండా ధాన్యం కొనాలి -మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల
✍️✍️ చెల్కల జితేందర్ యాదవ్, అగ్నిధార న్యూస్, మంథిని: షరతులు లేకుండా ధాన్యం కొనాలి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు



















