ప్రజ్ఞకు పట్టా…!
డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి మరో గౌరవ డాక్టరేట్ అగ్నిధారన్యూస్ ఖమ్మం ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన డా.గుగ్గిళ్ల దివ్యమూర్తికి మరొక గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ డాక్టరేట్ ను జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీవారు దివ్యమూర్తికి అందజేశారు.…




















