Category: జిల్లా వార్తలు

డెంగ్యూ పాజిటివ్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లగా ఇటీవల ఆయన బంధువులు చనిపోవడంతో తిరిగి గ్రామానికి రెండుసార్లు రాగా శనివారం రోజున జ్వరం రావడంతో సుల్తానాబాద్ సివిల్…

ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన

డా శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తాజా మాజీ సర్పంచ్ గంగుల పద్మ మల్లేష్ యాదవ్. అగ్నిధారన్యూస్ (కొడిమ్యాల) కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ఆదివారం రోజున గ్రామ పంచాయతి ఆవరణలో, జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీపావని…

డబుల్ పెన్షన్ ఉంటే రికవరే…!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.! ఆందోళనలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు…! అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: తెలంగాణలో పెన్షన్ రికవరీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి పింఛన్…

రోటు వెయిటర్ దొంగ అరెస్ట్

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ వ్యవసాయ పనులకు వినియోగించే రోటు వెయిటర్ ను దొంగలించి పోలీసులకు దొరికాడు. పోలీసుల కథనం ప్రకారం శనివారం స్థానిక సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో సిఐ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జంగా…

సమయపాలన పాటించని ఓపి విభాగం

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్: ప్రబలుతున్న సీజనల్ వ్యాధులతో చుట్టుపక్కల మండలాలైన కాల్వశ్రీరాంపూర్, ఓదెల,ఎలిగేడు నుండి చాలామంది రోగులు సుల్తానాబాద్ లోని ప్రభుత్వ వైద్యశాలలో గల 30 పడకల ఆసుపత్రి ఉండడంతో నిత్యం ఉదయం ఓపి సేవల కోసం రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు.…

నిద్రావస్థలో..ఎక్సైజ్ శాఖ అధికారులు..

ఎక్సైజ్ శాఖ ఎక్కడుందో తెలియదు… కల్తీ మద్యం జరుగుతున్నట్టు అనుమానాలు.. సిండికేట్ వ్యవస్థకు అంతం లేదా…? మద్యం ప్రియులకు ఫుల్లుగా కిక్కు రావాలని కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం.! అడ్డు అదుపు లేకుండా పర్మిట్ రూములు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఒక్కసారి బ్రాందీ…

రేషన్ బియ్యం పట్టివేత… కేసు నమోదు

22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…. వివరాలు వెల్లడించిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని…

ఫ్లాష్ ఫ్లాష్… రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ చర్చి వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో సుల్తాన్ బాద్ ప్రాంతానికి చెందిన న్యాతరి శంకర్ ను గుర్తు తెలియని వాహనం ? ఢీకొట్టగా శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన…

13 మందిపై అట్రాసిటీ కేస్ నమోదు

అగ్నిధార న్యూస్ క్రైమ్: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు రెవెన్యూలోని. సర్వేనెంబర్. 478/d. విస్తీర్ణం. 1-05ఏ భూమిని. చిన్నకల్వల గ్రామానికి చెందిన. కలువల శంకర్. అను దళితుడి తండ్రి.రాజయ్య. .వేముల వీరయ్య అను పద్మశాలి నుండి. గత తేదీ. 10–4–1969.న కొనుగోలు. చేశారు.…

ఫ్లాష్ ఫ్లాష్ గుర్తుతెలియని అస్తిపంజరం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండల కేంద్రంలోని సబ్బితం గ్రామానికి చెందిన మేకల కాపరులు మేకలు మేపడానికై గట్టుసింగారం గుట్టపైకి వెళ్లగా అక్కడ గుర్తు తెలియని మగ వ్యక్తి అస్తిపంజరంను గుర్తించి, సబ్బితం గ్రామపంచాయతీ కార్యదర్శి తెలుపగా, సబ్బితం కార్యదర్శి ఫిర్యాదు మేరకు…

ఫ్లాష్ ఫ్లాష్ ఇద్దరు జిల్లా అధికారులు సస్పెండ్

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి, జూన్-27: పెద్దపల్లి జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారిగా పనిచేస్తున్న కే.రవి శంకర్, జిల్లా ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న ఎం. సురేష్ బాబు లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ…

మౌళిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలి

రెండు పడక గదుల ఇండ్ల వద్ద మౌళిక సదుపాయాల కల్పన. 2బీ.హెచ్.కె పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. కూనారం రోడ్డులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇండ్ల పరిశీలన. పెండింగ్ ధరణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి. సుల్తానాబాద్ మండలం తహసిల్దార్…

పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు

పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ. జూన్ 23 ఆదివారం ఉదయం 9 నుండి 12-30 వరకు పరీక్ష నిర్వహణ. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా…

తహశీల్దార్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. పాలకుర్తి,అంతర్గాం, రామగుండం. అగ్నిధారన్యూస్,జూన్ -21: పెద్దపల్లి జిల్లాలోనీ మూడు మండలాల తహశీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రామగుండం,…

నులిపురుగుల నివారణకు  ఆల్బెండజోల్ మాత్రలు  

1-19 సంవత్సరాల పిల్లలందరికి మందులు పంపిణీ. గాయత్రి విద్యాసంస్థల చైర్పర్సన్ అల్లెంకి శ్రీనివాస్… అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , జూన్ -20: ఆరోగ్యవంతంగా ఉండడం కోసం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించి, వారిని నులిపురుగుల నుండి రక్షణ పొందాలని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్…

హత్యకు గురైన చిన్నారికి న్యాయం చేయాలి

రోడ్డుపై ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న నాయకులు బంధువులు. రైస్ మిల్ ఓనర్స్ దిగిరావాలన్న నాయకులు. అత్యాచారంచేసి హత్య చేసిన నిందితున్ని అప్పజెప్పాలి అంటున్న కుటుంబ సభ్యులు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లీ గురువారం రాత్రి అత్యాచారంతో పాటు…

జాతి నిర్మాణానికి తోడుపడుదాం

ఈనెల 21న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం. రాష్ట్ర కమిటీ ఏర్పాటు. ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరు పాల్గొనాలి. వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ పిలుపు. అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహించే,కార్యక్రమానికి రావాల్సిందిగా మోత్కుపల్లి నర్సింహులు,…

ఎం పీ ఓ పై వే టు

పంచాయతీరాజ్ కమిషనరేట్ కు ఎంపీఓ సరెండర్. మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు. చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు. అక్రమ ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ ను విధుల నుంచి…

వసుంధర విజ్ఞాన వికాస మండలి స్ఫూర్తి అవార్డుకు డాక్టర్ దేవీ లక్ష్మీనరసయ్య ఎంపిక

అగ్నిధార న్యూస్,( రామగుండం): పెద్దపల్లి జిల్లా 8 వ కాలనీ వసుందర విజ్ఞాన వికాస మండలి 31 వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కవితల పోటీలు. వ్యాసరచన పోటీలు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి స్ఫూర్తి అవార్డులు ఇస్తు…

నంది మేడారం ఒడిలో కాకతీయుల స్థావరం

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో కాకతీయుల 13 శతాబ్దం కాలం నాటి త్రికుటాలయం ఉంది ఈ ఆలయ నిర్మాణానికి ఎర్రనీ రాతిని ఉపయోగించారు గోపురానికి ఇటుకలను ఉపయోగించారు ఈ ఆలయం నాక్షేత్రకరపు ప్రదక్షణ…