Category: జిల్లా వార్తలు

పెద్దపల్లిజిల్లా ఫోటోగ్రాఫర్ కు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం

చిత్రకళలో తృతీయ బహుమతి సాధించిన ఇరుకుల్ల వీరేశం. మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 20 వేల రూపాయల నగదు. అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలకుంట గ్రామానికి చెందిన గ్రామీణ యువ ఫోటోగ్రాఫర్ ఇరుకుల్ల…

సోమవారం ప్రజావాణి ఉంటుంది

సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూన్ -07: లోక్ సభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో…

ముందే చెప్పిన అగ్నిధార

పెద్దపల్లి పార్లమెంట్ రిజల్ట్స్ లో అగ్నిధారన్యూస్… అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ నిజమే రాస్తాము రాసిందే నిజం అవుతుంది.. గత సంవత్సరం జరిగిన పెద్దపల్లి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావు గెలుపు గురించి అగ్నిధార…

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదం

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలో చోటు చేసుకున్న లారీ ప్రమాదం బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ పూసాల మూల మలుపు వద్ద నుండి సంగీత మొబైల్ స్టోర్ వరకు పలు వాహనాలను, గప్చుప్…

బిగ్ బ్రేకింగ్ ఎంపీ ఓ పై కలెక్టర్ కు ఫిర్యాదు

ఎంపీఓపై కలెక్టర్ కు ఫిర్యాదు అగ్నిధారన్యూస్ కలెక్టరేట్ గురువారం రోజు మంథని మండలం లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు ముక్కుముడిగా కలెక్టరేట్ కేంద్రానికి తరలివచ్చి ఎంపీఓ ఆరిఫ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ……

Kaleshwaram,కాలేశ్వరం ఆలయంలో సెల్ ఫోన్ లొల్లి

ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. అగ్నిధారన్యూస్, కాలేశ్వరం//మంథని: ఆలయం అంటేనే ప్రశాంతతకు నిలయం, దైవం మీద భక్తి కావచ్చు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కావచ్చు,దైనందిన ఉరుకుల పరుకుల జీవితంలో నిత్యం అనేక మానసిక ఒత్తిడితో నేటితరం ప్రజల జీవన విధానం…

ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం

ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) శనివారం రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో గల శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రాంగణములో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి 331వ గురుపూజ ఆరాధన…

అకాల వర్షంతో అన్నదాత ఆందోళన

కొనుగోలు ప్రక్రియ వేగవంతచేయాలి లారీల కొరత లేకుండా చూస్తాను. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. అగ్నిధారన్యూస్, కాల్వశ్రీరాంపూర్, గురు శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాత తల్లడిల్లిపోయారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట నంత కల్లాల్లోపోసి అమ్ముకునే సమయంలో, అన్నదాతలను…

బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

రోడ్డు ప్రమాదానికి గురైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలో ఓ రైతు మొక్కజొన్న చేనులో పనులు ముగించుకొని ట్రాక్టర్ పై చిన్న బొంకూర్ వెతున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో…

ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలి. ఉపాధి కూలీలతో పెద్దపల్లి ఎమ్మెల్యే. కూలీ దినాలను 100 రోజుల నుండి 200 పెంచుతాం. రోజుకి 400 రూపాయలు కూలి పెంచుతాం. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాo రైతులకు500 రూపాయల బోనస్ ఇస్తాం. అగ్నిధారన్యూస్,(…

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి

గెలుపు కాదు భారీ మెజారిటీ తేవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పవనాలు . దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మనదే మెజార్టీ ఉండాలి దుద్దిల్ల శ్రీను బాబు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ. అగ్నిధారన్యూస్ మంథని//మహాదేవపూర్ పార్లమెంట్ ఎన్నికల…

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపల్ చైర్మన్,పుట్టపాకల మహేష్ సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో బల్దియా వాటర్ లైన్ మెన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపాకల మహేష్ మాట్లాడుతూ…. ప్రస్తుతం పట్టణంలో వాటర్‌ ట్యాంకులకు నీటి సరఫరా…

చిల్లర విమర్శలు చేస్తే సహించం

మంత్రి శ్రీధర్ బాబు అయినా సోదరుడు శీనుబాబుపై విమర్శలు తగదు. అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా ఉండాలి. ప్రజల మనసును ప్రేమతో, అభివృద్ధితో, పొందాలి. విమర్శలు చేస్తే సహించేది లేదు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాయినాల రాజు. అగ్నిధారన్యూస్,కమాన్ పూర్: తెలంగాణ…

ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయి..

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) ఆదివారం రోజు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి…

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

అగ్నిధారన్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న సుభాష్ రాథోడ్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. ప్రజా సమస్యలను వెలికితీస్తు గతంలో ఎన్ని సార్లు గెలిచిన కనీసం రోడ్డు…

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవం

అగ్నిధారన్యూస్, వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శనివారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్డిఓ పద్మావతి వ్యవహరించారు. సమావేశానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, తెలుగుదేశం పార్టీకి చెందిన…

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా **

**ఉక్కు హామీ కీ తుప్పు పట్టిందా ****వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు ** **ఈసారైనా ఉక్కు పరిశ్రమ ఊసెత్తెన ** **అబద్దాలను అందంగా చెబితే ప్రజలు నమ్మరు ** **అగ్నిధారన్యూస్ (బయ్యారం )** మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలంలో ఉక్కు పరిశ్రమ…

బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీకి సన్మానం

పేద ప్రజలకి అండగా ఉంటా.. మరింత బాధ్యత పెరిగిందంటున్న న్యాయవాది మహేందర్. మహేందర్ సేవలను కొనియాడిన కాంగ్రెస్ నాయకులు గాండ్ల మోహన్. అగ్నిధారన్యూస్, కమాన్ పూర్: కమాన్ పూర్ మండల కేంద్రం లో జూలపల్లి గ్రామానికికి చెందిన ఇరుగురాల మహేందర్ న్యాయవాది…

కార్యకర్తలను పరామర్శించిన సుంకిరెడ్డి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలంలోని పంజూగుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వర్షపాకుల రమేష్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంగళవారం రోజున పంజుగుల…

మండుతున్న ఎండలు ఎండుతున్న గొంతులు

ఎండిన పాకాల ఏరు-దాహర్తి తీర్చేదెట్లా వేసవిలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు జాగ్రత్త చర్యలేవి. అగ్నిధారన్యూస్ (మహబూబాబాద్) వేసవికాలం సమిపించడంతో ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటాయని వాతావరణ అధ్యాయనాలే పేర్కొంటున్నాయి. భూమిపై…