అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
ఘనంగా గా నల్ల మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం రోజు తన అభిమానులు అనుచరులు సన్నిహితులు ఆరు మండలాల్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పెద్దపల్లి నియోజకవర్గంలో నల్ల పౌండేషన్ ద్వారా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని Ktr కు అత్యంత సన్నిహితుడు అనే భావన ప్రజలలో ఉంది.అగ్నిధార న్యూస్ తో మాట్లాడుతూ శనివారం రోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.
