యాక్సిడెంట్ లకు నిలయమైన బస్టాండ్
త్రుటిలో తప్పిన ప్రమాదం
అగ్నిధారన్యూస్( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. బస్సు బస్టాండ్ లో నుంచి బయటికి వస్తుండగా అటుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టిన బస్సు.. బస్సు ముందు చక్రాల క్రిందికి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం .ద్విచక్ర వాహనదారునికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న పోలీస్ లు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.
