అగ్నిధారన్యూస్ ( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలో తేది 10-09-15 రోజున jfcm court బెల్లంపల్లి నుండి జారీ చేయబడిన సమాన్ సర్వ్ చేయడానికి వెళ్లిన జి.సురేష్. భీమిని పోలీస్ స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ విధలకు ఆటంకం కలిగిస్తూ, అసభ్యకరమైన బూతులు తిడుతూ, దాడికి పాల్పడిన సత్యం శెట్టి శ్రీనివాస్ ఫై భీమిని పోలీస్ స్టేషన్లో సురేష్ ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎస్ఐ N శ్రీనివాస్ SIP.కేసు నమోదు చేయడం జరిగింది. తరువాత ఎస్ఐ గా వచ్చిన కిరణ్ కుమార్ SIP,లు సమగ్ర విచారణ జరిపి పూర్తి సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ వేయాగ  ప్రస్తుత ఎస్ఐ S వెంకటేష్ SIP లు, CDO సమ్మయ్య PC 1787,పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ కుమార్ లు 6 గురు ప్రధాన సాక్షులను బెల్లంపల్లి Jfcm మేజిస్ట్రేట్ G హిమబిందు  ముందు ప్రవేశపెట్టిగా జడ్జి హిమబిందు ఈరోజు నిందితుడు సత్యం శెట్టి శ్రీనివాస్ కి 2000 రూపాయల జరిమానా విధించడం జరిగింది.