అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో రేండ్ల రామయ్య ఇటీవల మరణించగ వారి దశ దిన కర్మ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ, రామయ్య మరణం అ కుటుంబానికి మరియు సన్నిహితులకు తీరనిలోటని ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు . రామయ్య కుటుంబ సభ్యులను  పరామర్శించి మనోధైర్యం కల్పించారు