Category: గ్రామపంచాయతీ

ఫ్లాష్.. ఫ్లాష్… విషాదం నింపిన ప్రమాదం

పండగపూట ప్రమాదంలో కార్మికుడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సింగరేణి కార్మికుడు లక్ష్మీనారాయణ.. అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ విశ్వాసనీయ సమాచారం ప్రకారం పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ ఓ సి పి త్రీ లో సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న…

ఆశలపై నీళ్లు

ఆశావాహుల్లో నిరాశ. కొందరికి మోదం కొందరికి ఖేదం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినా స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మోగింది. కోడు కూసింది రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఎందరో ఆశావాహులకు కొందరికి మోదం మరి కొందరికి ఖేదం…

కోడు కూసింది…!

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అగ్నిధారన్యూస్ హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎన్నికల కమిషన్ తెరతీసింది.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల…

న్యాయం చేయాలి ప్రజావాణిలో అర్జీ

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్ మా భూమిలో పంటను ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేస్తే మాపైననే అక్రమ కేసు పెట్టారని మాకు న్యాయం చేయాలని కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన కొలిపాక లీల, పర్వతాలు…

సమాజ మార్గదర్శకులు ఉపాధ్యాయులు

పోచబోయిన శ్రీహరి యాదవ్. అగ్నిధార న్యూస్ సిద్దిపేట శుక్రవారం శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్లో జరిగిన యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో యాదవ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన అనంతరం అతిథులు మాట్లాడుతూ… అక్షరమాలతో విజ్ఞానం పంచే ఉపాధ్యాయుల…

రియల్ ఎస్టేట్….ఢమాల్

✍🏻….చేగొండ రవికుమార్ యాదవ్. ఖద్దరుచొక్కా… తెల్లకారు. రియల్ ఎస్టేట్…! రీ సేలింగ్…!! “ప్లాట్స్ కొనుడు తప్ప ఇల్లు కట్టుడు లేదు”. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకు కుదేలవుతుంది. సాధారణ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో జోరు…

కుంటను కూడుపుతే ఊరుకోం

మత్స్య సహకార సంఘం డిమాండ్… అగ్నిధారన్యూస్ ఓదెల ఓదెల గ్రామ పంచయతి బహుళ రహదారుల నిర్మాణం చేపట్టింది ఓదెల నుండి పెగడపల్లి వరకు నిర్మించే బహుళ రహదారి విస్తరణ పనులు జరుగుచున్నవి . ఈ క్రమంలో ఓదెల గ్రామపంచాయతీ పరిధిలో గల…

వైద్యశాఖ ఉద్యోగి సస్పెండ్… ఎందుకంటే

భార్య పిల్లల బాగోగులు చూడని ఉద్యోగి. సస్పెండ్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, ఆగస్టు -20: తరచుగా గృహ హింసకు పాల్పడుతూ భార్యా పిల్లల బాగోగులు పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగి ను విధుల నుండి…

ACB కి చిక్కిన సర్వేయర్లు

– పంచనామా రిపోర్ట్ కోసం 20వేలు లంచం డిమాండ్. – ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి కి 10 వేలు ఫోన్ పే. చేసిన చెరుకు నాగర్జున రెడ్డి. – వెంటనే సర్వేయర్ సునీల్ కు ఫోన్ పే చేసిన రాజేందర్…

అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్

– 04 కార్లు స్వాధీనం. – 01 సెల్ ఫోన్ సిజ్. అగ్నిధారన్యూస్ గోదావరిఖని టౌన్ ఆగష్టు 8 గోదావరిఖని ఎల్బీనగర్ కి చెందిన బోడ తిరుపతి (తండ్రిపేరు) లక్ష్మయ్య, ఎల్ బి నగర్ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ డ్రైవర్ అనే…

మంథని ఎంపీఓగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి

ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి జూలపల్లి మండలం నుండి మంథనికి బదిలీ అగ్నిధారన్యూస్ మంథని : మంథని ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.జూలపల్లి మండలం నుంచి అనిల్ రెడ్డి మంథనికి బదిలీ అయి మంథని మండలం మండల…

BIG, BREAKING …కారు దిగి కమలం గూటికి

బీజేపీలోకి నల్ల మనోహర్ రెడ్డి. 5న పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర అధ్యక్షుని సభలో చేరిక. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న, ఆయన చేరిక ఖరారైంది, మొదట జూలై 31 వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయినప్పటికీ. అనివార్య…

గ్రామాలకు దోమకాటు

బ్లీచింగ్ చల్ల లేదు. ఆయిల్ బాల్స్ వేయలేదు. ఫాగింగ్ చేయలేదు. నిధులలేమిన నిర్లక్ష్య వైఖరినా..? అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతుంది. అయినప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సీజనల్గా తీసుకోవలసిన జాగ్రత్తలు శూన్యం. పెద్దపల్లి జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో…

కరెంట్ షాక్ తో రైతు మృతి

అగ్నిధారన్యూస్ మంథని : మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దండిగ కొమురయ్య తెల్లవారు జామున 6 గంటల సుమారులో పొలం దగ్గరకు వెళ్లిన తన తండ్రి ఇంకా రావడం లేదని కొడుకు దండిగ రవి పొలం వద్దకు వెళ్లి చూసే…

దుoదిబి వాగులో పడి వృద్ధుడు మృతి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం లోని రఘుపతి పేట దుందుభి వాగులో తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన సొంటే జంగయ్య (60) అనే వృద్ధుడు మరణించడం జరిగింది. రఘుపతి పేట నుండి తెలకపల్లి కి వెళ్లే రహదారి పై దుందుభినది…

వాటర్ ఫాల్స్ అభివృద్ధికి ఆరు కోట్లు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే కి ధన్యవాదములు. కందుల అశోక్ యూత్ కాంగ్రెస్ యువకులు సబ్బితం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి సబితం వాటర్ ఫాల్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దాని…

ఆరంభ సూరత్వం

ఆదిలోనే హంస పాదు. ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం. సర్కస్ పీట్లు చేసిన వృద్ధులు. ఇబ్బంది పడ్డ వాహనదారులు. రిపేర్ షెడ్లకు పోయిన ద్విచక్ర వాహనాలు. శాశ్వత పరిష్కారం చేపట్టాలి అంటున్న ప్రజలు. 37వ గేటును మళ్లీ ప్రారంభించాలంటున్న కొత్తపల్లి గ్రామ…

వివాదాలె సంపదలు

“పెద్ద” మనుషులు “చిన్న” మనసులు న్యాయాన్ని అన్యాయం చేస్తాం. గొంతు చించుకొని గగోలు పెడతాం అన్యాయాన్ని న్యాయం చేస్తాం. పంచాయతీ చెబితే పైసలు తీసుకుంటాం.. మద్యం తాగుతాం మాంసాలు తింటాం. ఆదివారం వస్తే ఇంటికి చికెన్ తెప్పించుకుంటాం. అంతా మా ఇష్టం.…

ఘనంగా సదర్ 

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి హైదరాబాద్ నగరంలో సదర్ పండగ అంటే తెలియని వాళ్లు ఉండరు. భాగ్యనగరంలో దాదాపు 200 ఏళ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు యాదవులు నిర్వహించారని కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. హైదరాబాదులో సదర్ ఉత్సవం ఎంతో ప్రాచర్యం పొందింది.…

మోడల్ స్కూల్ ని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి – మంత్రి శ్రీధర్ బాబు అగ్నిధారన్యూస్ మంథని : కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ ను,సబ్ కలెక్టర్ తో అకస్మాత్తుగా సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకు సంబంధించిన…