Month: September 2025

ఆశలపై నీళ్లు

ఆశావాహుల్లో నిరాశ. కొందరికి మోదం కొందరికి ఖేదం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినా స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మోగింది. కోడు కూసింది రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఎందరో ఆశావాహులకు కొందరికి మోదం మరి కొందరికి ఖేదం…

కోడు కూసింది…!

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అగ్నిధారన్యూస్ హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎన్నికల కమిషన్ తెరతీసింది.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల…

అండర్ బ్రిడ్జి నిర్బంధం 

మూడు రోజులుగా మునిగిన అండర్ గ్రౌండ్. కంటి తుడుపు చర్యలు తప్ప పట్టించుకోని అధికారులు. అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ నిర్మాణం. ముందస్తు చర్యలు చేపట్టని కాంట్రాక్టర్. ఇబ్బంది పడుతున్న మూడు మండలాల ప్రజలు వాహనదారులు. అండర్ గ్రౌండ్ లో మునిగిన పలువురి…

సమాజ సేవలో ముందుండాలి

ఎన్ఎస్ఎస్ ఆశయాలని కొనసాగించాలి. సమాజ సేవకే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావానికి 56 సంవత్సరాలు. 37 విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన 1047 కొనసాగింపు. అగ్నిధారన్యూస్ కరీంనగర్ స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎ.నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా 56వ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ…

లబ్ధి దారులకు చెక్కుల పంపిణీ

సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. నియోజకవర్గ ప్రజల కోసం నిరంతం పని చేస్తున్నా… ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీలో అగ్రస్థానం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో…

21 సీనియర్ ఎమ్మార్పీఎస్ సమావేశం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: ఈనెల 21 న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దపల్లి ఎన్ఎస్ పంక్షన్ హాల్లో సీనియర్ ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు గొర్రె రాజయ్య, తోకల మల్లేష్, దాసరి ఎల్లయ్య, మాతంగి గీత తెలిపారు. పెద్దపల్లి…

న్యాయం చేయాలి ప్రజావాణిలో అర్జీ

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్ మా భూమిలో పంటను ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేస్తే మాపైననే అక్రమ కేసు పెట్టారని మాకు న్యాయం చేయాలని కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన కొలిపాక లీల, పర్వతాలు…

అక్రమంగా నిలువచేసిన ఇసుకను ఖాళీ చేయాలి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్, లీజు గడువు అయిపోయినా తన భూమిలో నిల్వ ఉంచిన ఇసుకను తీయాలని ఎన్నిసార్లు చెప్పినా లీజుకు తీసుకున్న వ్యక్తి స్పందించడం లేదని, వెంటనే తన భూమిలో నిల్వ ఉన్న ఇసుకను ఖాళీ చేయించాలని పెద్దపల్లిలో సోమవారం ప్రజావాణిలో…

దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

అగ్నిధార న్యూస్ (కల్వకుర్తి) తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన సింగల్ విండో డైరెక్టర్ కటికల శేఖర్ మాతృమూర్తి కటికల శ్యామలమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మిషన్ భగీరథ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఈ…

ఉత్తమ ఉపాధ్యాయునికి ఘనంగా సన్మానం

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న పులిజ్వాల సందీప్ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయులు సామ మల్లయ్య, రాజ్యలక్ష్మి ఎన్ఎస్ యు…

దర్జాగా దందా..! నిబంధనలు పాతర..!!

• అమ్మకాలు సరే… అనుమతుల జాడేది.. • కొనుగోలుదారులకు బురిడీ.. • ప్రభుత్వ ఆదాయానికి గండి • కొనుగోలుదారులను దగా చేస్తున్న రియాల్టర్, మధ్య దళారులు. • అక్రమ వెంచర్ లో నిబంధనలు ఉష్ కాకీ. • నిబంధనలు ఏం చెబుతున్నాయి..!…

సమాజ మార్గదర్శకులు ఉపాధ్యాయులు

పోచబోయిన శ్రీహరి యాదవ్. అగ్నిధార న్యూస్ సిద్దిపేట శుక్రవారం శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్లో జరిగిన యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో యాదవ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన అనంతరం అతిథులు మాట్లాడుతూ… అక్షరమాలతో విజ్ఞానం పంచే ఉపాధ్యాయుల…

రియల్ ఎస్టేట్….ఢమాల్

✍🏻….చేగొండ రవికుమార్ యాదవ్. ఖద్దరుచొక్కా… తెల్లకారు. రియల్ ఎస్టేట్…! రీ సేలింగ్…!! “ప్లాట్స్ కొనుడు తప్ప ఇల్లు కట్టుడు లేదు”. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకు కుదేలవుతుంది. సాధారణ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో జోరు…