రహదారి పక్కనే “ట్రాన్స్ఫార్మర్”..రక్షణ కంచేది…?
ట్రాన్స్ఫార్మర్ల …. చుట్టూ కంచెలు చేపట్టాలి పెద్దపల్లి జిల్లాలో 27 సబ్ డివిజన్లో 18785 ట్రాన్స్ఫార్మర్లు. సింహభాగం ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా.. కంచెలు లేకుండా, హెచ్చరిక బోర్డు లేకుండా దర్శనమిస్తున్నాయి. పంట పొలాలు, రహదారుల పక్కన జన సమూహాల మధ్య ఎలాంటి హెచ్చరిక…
