Month: October 2025

వనపర్తిలో మొదలైన బీసీ బంద్ వేడి

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: రేపటి బీసీ బంద్‌కు మద్దతుగా ‌‌‌ వనపర్తి పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకరోజు ముందుగానే తమ తమ పార్టీ జెండాలతో బైక్ ర్యాలీలు, నినాదాలు నిర్వహించడంతో వనపర్తి పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా వాతావరణం నెలకొంది .…

ఫ్లాష్.. ఫ్లాష్.. హత్య కేసులో నిందితుల అరెస్ట్

కోట చిరంజీవి హత్య కేసులో నిందితుల అరెస్ట్. 24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక హత్య అగ్నిధార న్యూస్,( రామగుండం): పెద్దపల్లి జోన్ రామగిరి మండలం సెంటినరి కాలనీ డి ఆర్ డి ఏ,…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ట్రస్టు ఛైర్మెన్ ఉప్పల వెంకటేష్.. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలో మహమ్మద్ పాషా అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది.విషయం స్థానిక మాజీ సర్పంచ్ చంద్రయ్య, ద్వారా తెలుసుకున్న ఉప్పలచారి టేబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుని…

మద్యం ప్రియులు జరభద్రం

జిల్లాలో బెల్ట్ షాపులు ఎక్కడ లేవు సార్… ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ శాఖ ద్వారా నిర్వహించబడే మద్యం దుకాణాల టెండర్ల లైసెన్స్ గడువు దగ్గర పడుతుంది. మరో రెండు సంవత్సరాలకు గాను కొత్తగా ఒకవైపు…

మద్యం దుకాణాల దరఖాస్తుల ఆహ్వానం

ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, అక్టోబర్ -08: తెలంగాణ రాష్ట్ర మద్యనిషేధ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2025-27 సంవత్సరాలకు రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయబడిందని పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి బుధవారం…

ఎక్సైజ్ టెండర్లకు..! ఎలక్షన్ ఎఫెక్ట్..!!

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి తెలంగాణ ఎక్సైజ్ శాఖకి స్థానిక సంస్థల ఎన్నికల తాకిడి ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ,రిటైల్ మద్యం దుకాణాలకు గత నెల 26.09.2025 నుండి 18.10.2025…

న్యూఇండియా పార్టీ”కి షోకాజ్ నోటీస్ 

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, అక్టోబర్ -06: న్యూఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష* సోమవారం ఒక ప్రకటన…

ప్రజావాణి రద్దు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్ అక్టోబర్ 05: కలెక్టరేట్లో సోమవారం నాడు (06.10.2025) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు…

ఫ్లాష్.. ఫ్లాష్… విషాదం నింపిన ప్రమాదం

పండగపూట ప్రమాదంలో కార్మికుడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సింగరేణి కార్మికుడు లక్ష్మీనారాయణ.. అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ విశ్వాసనీయ సమాచారం ప్రకారం పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ ఓ సి పి త్రీ లో సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న…