Category: నేరాలు – ఘోరాలు

ఉద్యోగం నుంచి తొలగింపు హెచ్చరిక… షోకాజ్ నోటీస్

విధులకు గైరాజర్… తొలగింపు హెచ్చరికతో నోటీస్ విధులకు డుమ్మా కొట్టిన రికార్డ్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసు 19 నెలలుగా గైర్హాజర్ సర్వీస్ నుంచి తొలగింపు హెచ్చరికతో కలెక్టర్ నోటీసు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా…

రహదారి పక్కనే “ట్రాన్స్ఫార్మర్”..రక్షణ కంచేది…?

ట్రాన్స్ఫార్మర్ల …. చుట్టూ కంచెలు చేపట్టాలి పెద్దపల్లి జిల్లాలో 27 సబ్ డివిజన్లో 18785 ట్రాన్స్ఫార్మర్లు. సింహభాగం ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా.. కంచెలు లేకుండా, హెచ్చరిక బోర్డు లేకుండా దర్శనమిస్తున్నాయి. పంట పొలాలు, రహదారుల పక్కన జన సమూహాల మధ్య ఎలాంటి హెచ్చరిక…

నరకానికి నకలు ఈ రహదారి

గుంతల మయంగా మంథని – చిన్న ఓదాల రోడ్డు విద్యార్థుల నరకయాతన. మారదా ఈ దుస్థితి..! బండి చక్రం అదుపు తప్పితే ఇక సెలవే. నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు, ప్రయాణికులు. అగ్నిధారన్యూస్, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రానికి పట్టుమని…

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గంట రాములు యాదవ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఆగస్ట్ 27: గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీపంలో రాజీవ్ రహదారి పక్కన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా…

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

ఎడిపల్లి సంతోష్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఉద్యోగుల జేఏసీ నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు ఎడిపల్లి సంతోష్ మాట్లాడుతూ… చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా గత…

సర్టిఫికెట్లపై సమగ్ర విచారణకు డిమాండ్

డాక్టర్ గోలి శృతి సర్టిఫికెట్లను సమగ్ర విచారణకు డిమాండ # పరస్పర విరుద్ధమైన ప్రకటనలు. # ఒకే కాలంలో రెండు రాష్ట్రాల్లో విధులు ఎలా? # టీజీఎంసీ ఎన్ఒసీ లేకుండా ఇతర రాష్ట్రంలో ప్రాక్టీస్ ఎలా? # అత్యంత కీలకమైన అంశం…

మీ ఊరికి నేను రాను..!ఎందుకు రారు చెప్పాలి…?

నోరు జారిన మిషన్ భగీరథ ఏఈ అభిషేక్ .. పెద్దపల్లి ఆర్ కే గార్డెన్‌లో మండల సర్వ సభ్య సమావేశంలో రసాభాస. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి మండల సర్వసభ్య సమీక్ష సమావేశంలో భాగంగా మిషన్ భగీరథ ఏ ఈ అభిషేక్ తన శాఖ…

ఫ్లాష్… ఫ్లాష్.. మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఆర్థిక ఆరోపణలపై మంథని మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ. ———————————— అగ్ని ధార…

తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికల గుర్తింపు

పన్నెండు గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల బాలసదన్ చిల్డ్రన్ హోమ్ జులై ఇరువైతొమ్మిదివ రోజున తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ ప్రాంగణంలోని కాంపౌండ్ గోడ దూకి వెళ్లిపోయిన విషయం…

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు..

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కమిషనరేట్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు…

లాఠీలు పట్టని ఖాకీలు..!

ఖాకిలకు లాఠీలు బరువా..? ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపే మొగ్గుచూపుతున్నారు..! డిజిపి ఆదేశాలకే దిక్కులేదా? అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి జిల్లా ) తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఒకప్పుడు సింహంలా గర్జించిన పోలీస్ లు.. రాను రాను పిల్లిలా మారుతున్నారా..? పుష్కర కాలానికి…

శ్రీగంధం పేరుతో సిరుల వల…?

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్‌పై సందేహాల వెల్లువ. ప్లాట్లు, రోడ్లు, రిజిస్ట్రేషన్లు, లాభాల హామీలపై ప్రశ్నలు… అధికారుల విచారణకు డిమాండ్ అగ్నిధారన్యూస్ ,(ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆకర్షణీయమైన ప్రకటనలతో పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ‘అంజనీపుత్ర…

ప్రభుత్వ భూముల అక్రమ పట్టాలపై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ————————— అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూన్ -24: —————————– ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాలు, భూ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు…

పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

లోక్ అదాలత్‌ విజయవంతంలో పోలీసుల కృషి గొప్పది. –జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత. పాల్గొన్న పెద్దపల్లి డీసీపీ భూక్యరామ్ రెడ్డి. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా, జిల్లాలో లోక్ అదాలత్‌ ద్వారా కేసులు…

విద్యార్థి ఉద్యమాన్ని ఆరెస్ట్ లతో ఆపలేరు

బిఆర్ఎస్ యూత్ మండల నాయకులు కూకట్ల నవీన్ యాదవ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: బీఆర్ఎస్వీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా మంగళవారం శ్రీ రాంపూర్ పోలీసులు బిఆర్ఎస్ యూత్ మండల…

అర్హత లేని డాక్టర్లతో ఐ వి ఎఫ్ కేంద్రాలు..

తల్లిదండ్రులు కావాలనుకునే వారి తాటతీస్తున్న ఆసుపత్రులు. అమాయకుల ఆసరాను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు. దృష్టి సారించని వైద్యశాఖ అధికారులు. అగ్నిధారన్యూస్ క్రైమ్ విభాగం పెళ్లయి పిల్లలు కాక మానసికంగా ఇబ్బంది పడుతున్న దంపతులను టార్గెట్ గా చేసుకుని తల్లిదండ్రులు కావాలనుకునే టార్గెట్…

జాబ్ మేళాకు విశేష స్పందన

ఉపాధి అవకాశాలను యువత వినియోగించుకోవాలి జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , నవంబర్ -04 ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతీ, యువకులు వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్…

కాంట్రాక్టర్ దౌర్జన్యంవల్లే – రైతు ఆత్మహత్య-బీజేపీ

‌‌‌‌‌‌‌‌ అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జరుగుతున్న ఏదుల రిజర్వాయర్ పనుల్లో దౌర్జన్యం చోటుచేసుకుంది. భారీ వాహనాలతో పంట పొలం ధ్వంసం చేయడంతో మనస్థాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఏదుల మండల…

అందని వేతనాలు..

ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం….. . ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదన. నిరాశ్రయులుగా కూలీలుగా మారుతున్న వైనం…. అగ్నిధార గోదావరిఖని//టౌన్ సమాజంలో విలువలతో కూడిన ఉత్తమమైనది ఉపాధ్యాయ వృత్తి, కానీ ప్రస్తుత సమాజంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి అత్యంత…

బీసీసంఘాలు అఖిలపక్ష పార్టీల సమన్వయంతో ఖని లో బంద్ సంపూర్ణం

అగ్నిధారన్యూస్ గోదావరిఖని BC లకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు, అఖిలపక్ష పార్టీల కార్యచరణ సమితి తెలంగాణ రాష్ట్ర బందు పిలుపులో భాగంగా అఖిలపక్షపార్టీలు సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బి సి సంఘాలు, తెలుగుదేశం పార్టీలఆధ్వర్యంలోగోదావరిఖని లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా…