Category: జాతీయం

ఫ్లాష్.. ఫ్లాష్… విషాదం నింపిన ప్రమాదం

పండగపూట ప్రమాదంలో కార్మికుడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సింగరేణి కార్మికుడు లక్ష్మీనారాయణ.. అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ విశ్వాసనీయ సమాచారం ప్రకారం పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ ఓ సి పి త్రీ లో సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న…

సమాజ సేవలో ముందుండాలి

ఎన్ఎస్ఎస్ ఆశయాలని కొనసాగించాలి. సమాజ సేవకే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావానికి 56 సంవత్సరాలు. 37 విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన 1047 కొనసాగింపు. అగ్నిధారన్యూస్ కరీంనగర్ స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎ.నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా 56వ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ…

లారీ ఢీకొని ఒకరు మృతి

గంగాపురి ఘోర రోడ్డు ప్రమాదం – లారీ ద్విచక్ర వాహనం ఢీ – అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు అగ్నిధార న్యూస్ మంథని : మంథని మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు గంగపురి చౌరస్తా ప్రమాదాలకు నెలవుగా మారింది.గురువారం మధ్యాహ్నం…

ACB కి చిక్కిన సర్వేయర్లు

– పంచనామా రిపోర్ట్ కోసం 20వేలు లంచం డిమాండ్. – ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి కి 10 వేలు ఫోన్ పే. చేసిన చెరుకు నాగర్జున రెడ్డి. – వెంటనే సర్వేయర్ సునీల్ కు ఫోన్ పే చేసిన రాజేందర్…

ఆటో గ్రిడ్ లో అద్భుత సేవలు

అతి తక్కువ ఖర్చులో ఇంటర్నేషనల్ స్థాయి సేవలు కొండాపూర్ ఆటో గ్రిడ్ స్టోర్ లో అత్యాధునిక సాంకేతికత నైపుణ్యం. హైదరాబాద్ కార్ ఓనర్స్‌కి కొత్త చిరునామాగా గుర్తింపు. అగ్నిధారన్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ లో కార్ల పట్ల ఉన్న ప్రేమ అంతా ఇంతా…

BIG, BREAKING …కారు దిగి కమలం గూటికి

బీజేపీలోకి నల్ల మనోహర్ రెడ్డి. 5న పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర అధ్యక్షుని సభలో చేరిక. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న, ఆయన చేరిక ఖరారైంది, మొదట జూలై 31 వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయినప్పటికీ. అనివార్య…

ఆరంభ సూరత్వం

ఆదిలోనే హంస పాదు. ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం. సర్కస్ పీట్లు చేసిన వృద్ధులు. ఇబ్బంది పడ్డ వాహనదారులు. రిపేర్ షెడ్లకు పోయిన ద్విచక్ర వాహనాలు. శాశ్వత పరిష్కారం చేపట్టాలి అంటున్న ప్రజలు. 37వ గేటును మళ్లీ ప్రారంభించాలంటున్న కొత్తపల్లి గ్రామ…

చదువు సంస్కారం నేర్పింది వనపర్తే…

తెలంగాణకు నాడు ఊపిరి పోసింది చిన్నారెడ్డి. తెలంగాణకు మేలు చేయాలని మోడీకి ఉంది కానీ కిషన్ రెడ్డికి లేదు. వనపర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి. అగ్నిధార న్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్న రాజకీయాల్లో…

ఘనంగా సదర్ 

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి హైదరాబాద్ నగరంలో సదర్ పండగ అంటే తెలియని వాళ్లు ఉండరు. భాగ్యనగరంలో దాదాపు 200 ఏళ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు యాదవులు నిర్వహించారని కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. హైదరాబాదులో సదర్ ఉత్సవం ఎంతో ప్రాచర్యం పొందింది.…

ఎమ్మెల్యే  సభ్యత్వాన్ని రద్దు చేయాలి

బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్. అగ్నిధారన్యూస్ కరీంనగర్ శనివారం రోజు గన్నేరువరం, మండలంకేంద్రంలో మీడియా సమావేశంలో బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి అరాచకం…

ఐటీ మంత్రిని కలిసిన పిసిసి అధ్యక్షులు

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పిసిసి నూతన అధ్యక్షుడు. అగ్నిధార న్యూస్ మంథని : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన ఎంఎల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును…

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఫ్లాష్… ఫ్లాష్… మంథనిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

– మంథని మునిసిపల్ అధికారుల కొరడా..! అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నగరపాలక సంస్థ అధికా రులు అక్రమ నిర్మాణాలపై ఆదివారం ఉదయం కొరడా ఝలుపించారు. ఆక్రమించుకొని నిర్మించిన పందిరీల కూల్చివేత : మంథని పట్టణంలోని బస్టాండ్ ఏరియా…

ఫ్లాష్… ఫ్లాష్… వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్

అగ్నిధారన్యూస్, రామగుండంపోలీస్ కమిషనరేట్: గురువారం రోజు రామగుండo పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో సాయంత్రం 5 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఏరియా మంచిర్యాల కు చెందిన హరిదాస్ సాయికృష్ణ, వ,, 29 సం,,…

పారిశుధ్యoపై ప్రత్యేక శ్రద్ద

ఫ్రైడే డ్రై డేనీ కట్టుదిట్టంగా నిర్వహించాలి. గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా వీధి లైట్ల ఏర్పాటు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్, ఆగస్టు-20: మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ…

ఫోటోగ్రాఫర్స్ కి సన్మానం

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు అగ్నిధార న్యూస్ మంథని : పెద్దపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజు లైన్స్ క్లబ్ పెద్దపల్లి రంగనాయక ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీ గణపతి…

రమ్మని పిలుస్తుంది రామగిరి ఖిల్లా…!

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని చారిత్రాత్మక విశేషం కలిగినటువంటి సంపద రామగిరి ఖిల్లా పైన అగ్నిధార ప్రత్యేక కథనం అక్కడికి ఇంతవరకు వెళ్లలేని వెళ్లొచ్చిన పాఠకుల కోసం ప్రత్యేకకథనం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన,…

బ్రిడ్జి కోసం వంట వార్పు

అగ్నిధారన్యూస్ కరీంనగర్ గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మానేరు డ్యామ్ నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మిస్తానని బండి సంజయ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చి మార్చారని బ్రిడ్జి సాధన కమిటీ లీడర్లు సంపత్ ఉదయ్ కుమార్ ఆరోపించారు.…

అభివృద్ధికి నోచుకోని తిరుమలయ్య గుట్ట

మొదలైన తిరుమలనాథుని ఉత్సవాలు భక్తులకు కనీస సౌకర్యాలు కరువు అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుమలయ్య గుట్టపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై నీలినీడలు తొలగటం లేదు.ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి పనులు…

పంచాయితీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పకడ్బందీగా గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన అవగాహన. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-12: పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా…