Month: November 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గట్టపెల్లి శివారు ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే. బుర్హాన్ మియాపేట గ్రామంలో వీఆర్ఏ పని ముగించుకొని గౌరు నిరంజన్ నిన్న రాత్రి సమయంలో…

ఘనంగా దీక్ష దివాస్ వేడుకలు

*మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్* అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్‌ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే, ఈ మేరకు ఇవాళ కడ్తాల్ మండలంలోని గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ…

సస్పెన్షన్స్…! సరెండర్స్…!!

అగ్నిధార స్పెషల్ రిపోర్ట్, చేగొండ రవికుమార్ యాదవ్…✍️✍️✍️ అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా: పరిపాలనపై పట్టు కోసమా, అధికారుల నిర్లక్ష్యంపై కొరడా ఝలిపించడమే లక్ష్యమా… ఏది ఏమైనా పెద్దపల్లి జిల్లాలో సస్పెన్షన్స్ సరెండర్స్ పర్వం కొనసాగుతుంది.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలోని…

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ చేప

నీటిపారుదల శాఖ అధికారి ఏఈ నర్సింగరావు… కాంట్రాక్టర్ వద్ద 20వేలు లంచం తీసుకుంటూ పట్టుకున్న అధికారులు… అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారుల దాడులు సంచనాలు సృష్టిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాo తహసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల…

ప్రజా ప్రయోజనాలు కాపాడాలి

ప్రజా అవసరాలు పరిశ్రమల ప్రతినిధులు కల్పించాలి పరిశ్రమల పరిధిలోని గ్రామాల్లో వసతుల కల్పించాలి ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఎన్టిపిసి, సింగరేణి, ఆర్.ఎఫ్.సి.ఎల్, కేశోరాం ప్రతినిధులతో సమావేశం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి,నవంబర్ -23:- పరిశ్రమల పరిధిలో…

ఔషధాల పట్ల అవగాహన ఉండాలి

ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్: అన్న ప్రసన్న కుమారి అగ్నిధారన్యూస్ పెద్దపల్లి శుక్రవారం రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ ఆంటి మైక్రోబియల్ నిరోధకత అనే అంశం పైన మీడియా సమావేశం నిర్వహించారు.…

బోనస్ సోమ్ము రైతుల ఖాతాలలో జమ

8కోట్ల 46 లక్షల బోనస్ సోమ్ము రైతుల ఖాతాలలో జమ. 48 గంటల వ్యవధిలో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాo. ధాన్యం కొనుగోలుపై పత్రికా సమావేశం. అదనపు కలెక్టర్ డి.వేణు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి, నవంబర్ -23: పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్ల…

ఇసుక లారీలు సీజ్

– ఆగని అక్రమ ఇసుక దందా – అధికలోడుతో దర్జాగా ధనార్జన – ప్రభుత్వ ఆదాయానికి గండి – అధికారుల సహకారంపై అనుమానాలు..? అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లిజిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో అధిక లోడుతో అక్రమంగా తరలిస్తున్న ఇసుక…

వైభవంగా రథోత్సవం

తరలివచ్చిన భక్తజనం. స్వామివారినిదర్శించుకున్న ఎమ్మెల్యేలు ముఖ్యులు. ఈవో శంకర్ ఆధ్వర్యంలో ముఖ్యులకు పూర్ణకుంభాలతో స్వాగతం. సౌకర్యాలు కల్పించిన ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా…

ఫ్లాష్… ఫ్లాష్.. పంచాయతీరాజ్ సిబ్బంది ఆరుగురు సస్పెన్షన్

ముత్తారం మండలంలో ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెన్షన్. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, నవంబర్ – 19: ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం…

హైమాక్స్ లైటింగ్స్ ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ

మాజీ ఎంపీపీ.ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్. అగ్నిధారన్యూస్ రామగిరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పార్చిన హైమక్స్ లైటింగ్స్ ని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి మండలంలోని సాయిబాబా టెంపుల్ లో పన్నూర్…

నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం పై విచారణ

అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బేగంపేట గ్రామంలోని తపాలా శాఖలో జరిగిన నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. బేగంపేట గ్రామ బి.పి.ఎం గా పనిచేసిన మెండ హేమ 54…

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) వెల్దండ మండలం ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) ఈనెల 8న తన వ్యవసాయ పొలంలో హత్యకు గురయ్యారు. ఘటనపై మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ మీడియాకు వివరాలు…

గ్రూప్ 3 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వివరాలు వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, అగ్నిధారన్యూస్ మందమర్రి. ఈ నెల 17,18వ తేదీలలో జరగనున్న గ్రూప్ 3 పరీక్షల దృష్ట్యా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎగ్జామినేషన్ సెంటర్ లను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి,…

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి 

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ అగ్నిధారన్యూస్,( రామగుండం) అబివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు…

ఘనంగా సదర్ 

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి హైదరాబాద్ నగరంలో సదర్ పండగ అంటే తెలియని వాళ్లు ఉండరు. భాగ్యనగరంలో దాదాపు 200 ఏళ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు యాదవులు నిర్వహించారని కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. హైదరాబాదులో సదర్ ఉత్సవం ఎంతో ప్రాచర్యం పొందింది.…

రౌడీషీటర్ పై పిడి యాక్ట్

. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వారి జాబితా సిద్ధం అగ్నిధారన్యూస్ (రామగుండం కమిషనరేట్ గోదావరిఖని) రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల పట్టణంలో ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులను భయభ్రాంతులకు, ఇబ్బందులకు గురి చేస్తూ హత్యాయత్నం, అక్రమ ప్రవేశం, బెదిరింపులకు, దాడులు…

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల కరపత్రం ఆవిష్కరించిన స్పీకర్

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రథమ మహాసభ కరపత్రం అవిష్కరణ.. అగ్నిధారన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రథమ మహాసభ కరపత్రాన్ని శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ చేతుల మీదుగా…