మాజీ ఎంపీపీ.ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్.
అగ్నిధారన్యూస్ రామగిరి
పెద్దపల్లి జిల్లా రామగిరి మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పార్చిన హైమక్స్ లైటింగ్స్ ని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి మండలంలోని సాయిబాబా టెంపుల్ లో పన్నూర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన హైమక్స్ లైట్స్ ని తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపు,మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య,స్థానిక మాజీ ఎంపీటీసీ చింద మహేష్ ,మాజీ ఎంపీటీసీ, ప్రచార కమిటీ చైర్మన్ ముస్త్యాల శ్రీనివాస్,మాజీ ఎంపీపీ నీరజ తులసిరాం గౌడ్,మండల బీసీ సెల్ మండల అధ్యక్షుడు బండారి సదానందం, టౌన్ అధ్యక్షులు కట సత్యం ,మాజీ ఎంపీటీసీ లు వనం రామచందర్ రావు,కొట్టె సందీప్ ,రామగిరి యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి శివ,ఉడత శంకర్,డివిజన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అవినాష్,పన్నూరు గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్,, మాజీ జడ్పీటీసీ లు గంట రమణారెడ్డి,ఎల్లే రామ్మూర్తి,మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జాగిరి రజిత,సత్రం సమ్మయ్య,జీకే యాదవ్,తాటి గోపాల్,మారగోని సంతోష్,సిద్ధం నారాయణ, చేతి సుధాకర్,సిద్ధ మురళి,తాటి సతీష్ ఆరెల్లి మహేందర్,ఎరవేణి అజయ్, గుడిసెల సంతోష్,బంకు మల్లేష్,సిద్ధం బన్నీ,చిప్పకుర్తి స్వామి, దేవునూరి రాజేష్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
