భారీ వర్షానికి పంట నష్టం
మండల వ్యవసాయ అధికారి నరేందర్ అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండల్ లో ఇటీవలి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారి నరేందర్ పర్యటించి వరి, వేరుశనగ పంటలను పరిశీలించారు.…
