అగ్నిధారన్యూస్ ఉర్కొండ…

ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన *పోలె అంజలయ్య* అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ *ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా *రూ.5000/-* అందజేశారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ యువజన కార్యదర్శి షైబాజ్, యువజన విభాగం మండల మాజీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయకులు రమేష్, గుండమోని మల్లేష్, మధు, పోలె నిరంజన్, కప్పేరా మల్లేష్, చుక్కపురపు అంజయ్య గౌడ్, నరసింహ, పోలె జంగయ్య పోలే జల్లయ్య తదితరులు పాల్గొన్నారు.