ఎక్సైజ్ టెండర్లకు..! ఎలక్షన్ ఎఫెక్ట్..!!
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి తెలంగాణ ఎక్సైజ్ శాఖకి స్థానిక సంస్థల ఎన్నికల తాకిడి ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ,రిటైల్ మద్యం దుకాణాలకు గత నెల 26.09.2025 నుండి 18.10.2025…