కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి.
అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి)
ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అంకూరి చిన్న బాలయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 వేల రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ్యులు తదితరులు ఉన్నారు.
