Category: లోకల్ న్యూస్

త్రుటిలో తప్పిన ప్రమాదం

ప్రమాదకరంగా ప్రయాణం బ్రిడ్జి ఎక్కలేక అవస్థలు పడుతున్న ప్రజలు. వాహనదారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అంటున్న వాహనదారులు. ప్రమాదం జరగకముందే సమస్య పరిష్కరించాలి అంటున్న ప్రజలు. స్తంభించిన ట్రాఫిక్.. అగ్నిధారన్యూస్ రూరల్: పెద్దపల్లి పెద్ద కలవల కొలనూర్ రహదారి కొత్తపల్లి శివారులో చిన్న…

అక్రమ ఇసుక డంప్…..

అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులు అధిక ధరకు లారీల్లో ఇసుక తరలిస్తున్న వైనం పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్// సుల్తానాబాద్ రూరల్ రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. నిన్నటికి నిన్న పాత రైస్ మిల్లులో మైనింగ్…

అర్హత లేని డాక్టర్లతో ఐ వి ఎఫ్ కేంద్రాలు..

తల్లిదండ్రులు కావాలనుకునే వారి తాటతీస్తున్న ఆసుపత్రులు. అమాయకుల ఆసరాను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు. దృష్టి సారించని వైద్యశాఖ అధికారులు. అగ్నిధారన్యూస్ క్రైమ్ విభాగం పెళ్లయి పిల్లలు కాక మానసికంగా ఇబ్బంది పడుతున్న దంపతులను టార్గెట్ గా చేసుకుని తల్లిదండ్రులు కావాలనుకునే టార్గెట్…

జాబ్ మేళాకు విశేష స్పందన

ఉపాధి అవకాశాలను యువత వినియోగించుకోవాలి జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , నవంబర్ -04 ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతీ, యువకులు వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్…

ఎంపీడీవో ఆఫీస్ లో స్క్రాప్ దొంగలు

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాత ఎంపీడీవో ఆఫీస్ అంటే ప్రజలకు ప్రయాణికులకు నాయకులకు సొంత ఇంటితో సమానం.. ఏళ్ల తరబడి ఈఆఫీస్ తో ఈ ప్రాంత ప్రజలకు విడదీయరని సంబంధం.. పక్కనే ఆర్టీసీ బస్టాండ్ ముందు…

పంచాయితీ కార్యదర్శి విధుల నుంచి తొలగింపు.. ఎందుకంటే…?

అక్రమాలకు పాల్పడ్డ రొంపి కుంట పంచాయతీ కార్యదర్శి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, అక్టోబర్-29: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి ఎటువంటి అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్…

ఉనికి కోసమే ఆరోపణలు

–పుట్ట మధుపై టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, –రాజేష్ కాశిపాక ఘాటు వ్యాఖ్యలు. అగ్నిధారన్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన ఆరోపణలను తెలంగాణ…

అందని వేతనాలు..

ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం….. . ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదన. నిరాశ్రయులుగా కూలీలుగా మారుతున్న వైనం…. అగ్నిధార గోదావరిఖని//టౌన్ సమాజంలో విలువలతో కూడిన ఉత్తమమైనది ఉపాధ్యాయ వృత్తి, కానీ ప్రస్తుత సమాజంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి అత్యంత…

ప్లాస్…ప్లాస్.. కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు రెండు సంవత్సరాల కాల పరిమితికి తేదీ 26.09.2025 నుండి 18.10.2025 వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. నేటితో…

బీసీసంఘాలు అఖిలపక్ష పార్టీల సమన్వయంతో ఖని లో బంద్ సంపూర్ణం

అగ్నిధారన్యూస్ గోదావరిఖని BC లకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు, అఖిలపక్ష పార్టీల కార్యచరణ సమితి తెలంగాణ రాష్ట్ర బందు పిలుపులో భాగంగా అఖిలపక్షపార్టీలు సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బి సి సంఘాలు, తెలుగుదేశం పార్టీలఆధ్వర్యంలోగోదావరిఖని లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా…

వనపర్తిలో మొదలైన బీసీ బంద్ వేడి

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: రేపటి బీసీ బంద్‌కు మద్దతుగా ‌‌‌ వనపర్తి పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకరోజు ముందుగానే తమ తమ పార్టీ జెండాలతో బైక్ ర్యాలీలు, నినాదాలు నిర్వహించడంతో వనపర్తి పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా వాతావరణం నెలకొంది .…

ఫ్లాష్.. ఫ్లాష్.. హత్య కేసులో నిందితుల అరెస్ట్

కోట చిరంజీవి హత్య కేసులో నిందితుల అరెస్ట్. 24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక హత్య అగ్నిధార న్యూస్,( రామగుండం): పెద్దపల్లి జోన్ రామగిరి మండలం సెంటినరి కాలనీ డి ఆర్ డి ఏ,…

మద్యం ప్రియులు జరభద్రం

జిల్లాలో బెల్ట్ షాపులు ఎక్కడ లేవు సార్… ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ శాఖ ద్వారా నిర్వహించబడే మద్యం దుకాణాల టెండర్ల లైసెన్స్ గడువు దగ్గర పడుతుంది. మరో రెండు సంవత్సరాలకు గాను కొత్తగా ఒకవైపు…

ఫ్లాష్.. ఫ్లాష్… విషాదం నింపిన ప్రమాదం

పండగపూట ప్రమాదంలో కార్మికుడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సింగరేణి కార్మికుడు లక్ష్మీనారాయణ.. అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ విశ్వాసనీయ సమాచారం ప్రకారం పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ ఓ సి పి త్రీ లో సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న…

అండర్ బ్రిడ్జి నిర్బంధం 

మూడు రోజులుగా మునిగిన అండర్ గ్రౌండ్. కంటి తుడుపు చర్యలు తప్ప పట్టించుకోని అధికారులు. అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ నిర్మాణం. ముందస్తు చర్యలు చేపట్టని కాంట్రాక్టర్. ఇబ్బంది పడుతున్న మూడు మండలాల ప్రజలు వాహనదారులు. అండర్ గ్రౌండ్ లో మునిగిన పలువురి…

సమాజ సేవలో ముందుండాలి

ఎన్ఎస్ఎస్ ఆశయాలని కొనసాగించాలి. సమాజ సేవకే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావానికి 56 సంవత్సరాలు. 37 విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన 1047 కొనసాగింపు. అగ్నిధారన్యూస్ కరీంనగర్ స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎ.నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా 56వ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ…

న్యాయం చేయాలి ప్రజావాణిలో అర్జీ

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్ మా భూమిలో పంటను ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేస్తే మాపైననే అక్రమ కేసు పెట్టారని మాకు న్యాయం చేయాలని కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన కొలిపాక లీల, పర్వతాలు…

సమాజ మార్గదర్శకులు ఉపాధ్యాయులు

పోచబోయిన శ్రీహరి యాదవ్. అగ్నిధార న్యూస్ సిద్దిపేట శుక్రవారం శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్లో జరిగిన యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో యాదవ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన అనంతరం అతిథులు మాట్లాడుతూ… అక్షరమాలతో విజ్ఞానం పంచే ఉపాధ్యాయుల…

రియల్ ఎస్టేట్….ఢమాల్

✍🏻….చేగొండ రవికుమార్ యాదవ్. ఖద్దరుచొక్కా… తెల్లకారు. రియల్ ఎస్టేట్…! రీ సేలింగ్…!! “ప్లాట్స్ కొనుడు తప్ప ఇల్లు కట్టుడు లేదు”. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకు కుదేలవుతుంది. సాధారణ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో జోరు…

ఎన్టీపీసీలో స్క్రాప్ దొంగలు

వలపన్ని పట్టుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు. ముగ్గురు నిందితుల గుర్తింపు. రెండు వాహనాలలో స్క్రాప్ తరలింపు. టౌన్ షిప్ భవనాలకు ఉపయోగించే ఇనుముగా గుర్తింపు. తదుపరి చర్యలకు ఎన్టిపిసి అధికారులకు అప్పగింత. అగ్నిధారన్యూస్ ఎన్ టి పి సి క్రైమ్ గురువారం ఎన్…