Month: August 2025

హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ఆసుపత్రి వర్గాలకు ఒక్కసారిగా దడ పుట్టించిన ఎమ్మెల్యే. అన్ని విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే. అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ ఆగష్టు 28 గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి…

ఎన్టీపీసీలో స్క్రాప్ దొంగలు

వలపన్ని పట్టుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు. ముగ్గురు నిందితుల గుర్తింపు. రెండు వాహనాలలో స్క్రాప్ తరలింపు. టౌన్ షిప్ భవనాలకు ఉపయోగించే ఇనుముగా గుర్తింపు. తదుపరి చర్యలకు ఎన్టిపిసి అధికారులకు అప్పగింత. అగ్నిధారన్యూస్ ఎన్ టి పి సి క్రైమ్ గురువారం ఎన్…

గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు పట్టిష్ట చర్యలు

పంచాయతీ శాఖ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ అగ్నిధారన్యూస్ పెద్దపల్లి గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పై జిల్లా కలెక్టర్…

సెప్టెంబర్ 5న రేషన్ షాపుల బంద్

రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నెల నెల కమిషన్ ఇవ్వాలి. ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలి. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలి. సెప్టెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు రేషన్ షాపుల బంద్. జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల…

టాస్క్ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి స్కిల్ సెంటర్

టాస్క్ చైర్మన్ తో కలిసి స్థలం పరిశీలన చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు…

పోలీస్ పర్యవేక్షణలో ప్రజావాణి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి ప్రజావాణిలో గత సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ అనే వ్యక్తి , ఆత్మహత్య చేసుకున్న ఘటనతో అధికారులు ఒకసారిగా ఉలికిపడ్డ సంఘటన తెలిసిందే. మళ్లీ…

అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధార న్యూస్ పెద్దపల్లి : అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను…

క్రీడలలో నోబెల్ విద్యార్థుల ప్రతిభ

విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ మోహనరాజా. అగ్నిధారన్యూస్ ఎన్టిపిసి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టిపిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లాస్థాయి క్రీడల పోటీలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో విద్యార్థులలోని క్రీడా…

కుంటను కూడుపుతే ఊరుకోం

మత్స్య సహకార సంఘం డిమాండ్… అగ్నిధారన్యూస్ ఓదెల ఓదెల గ్రామ పంచయతి బహుళ రహదారుల నిర్మాణం చేపట్టింది ఓదెల నుండి పెగడపల్లి వరకు నిర్మించే బహుళ రహదారి విస్తరణ పనులు జరుగుచున్నవి . ఈ క్రమంలో ఓదెల గ్రామపంచాయతీ పరిధిలో గల…

వైద్యశాఖ ఉద్యోగి సస్పెండ్… ఎందుకంటే

భార్య పిల్లల బాగోగులు చూడని ఉద్యోగి. సస్పెండ్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, ఆగస్టు -20: తరచుగా గృహ హింసకు పాల్పడుతూ భార్యా పిల్లల బాగోగులు పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగి ను విధుల నుండి…

చిన్నపాటి చినుకులకే నడి రోడ్డుపై నీటి కుంట

– గ్రామంలో పడకేసిన పారిశుద్ధం అగ్నిధార న్యూస్ మంథని : సిబ్బంది నిర్లక్ష్యమా లేక గ్రామాధికారి పర్యావేక్షణ సరిగా లేకపవడంతోనా..? గ్రామంలో చిన్న పాటి చినుకుకే రోడ్డుపై కుంటలా నీటి నిల్వలు దర్శనం ఇస్తున్నాయి.. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బిట్టుపల్లి…

ఫ్లాష్ ఫ్లాష్ ప్రజావాణిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ అనే వ్యక్తి సోమవారం కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బండి సతీష్ తండ్రి మధునయ్య కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ప్రాథమిక పాఠశాలలో గత…

గోదావరి నది తీర సమీప గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరిక

– మంథని ఎస్సై రమేష్ అగ్నిధార న్యూస్ మంథని : అధిక వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క గేట్లు శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు ఓపెన్ చేసినందున గోదావరి నదిలో అధిక నీటి ప్రవాహం ఉండనుందని…

లారీ ఢీకొని ఒకరు మృతి

గంగాపురి ఘోర రోడ్డు ప్రమాదం – లారీ ద్విచక్ర వాహనం ఢీ – అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు అగ్నిధార న్యూస్ మంథని : మంథని మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు గంగపురి చౌరస్తా ప్రమాదాలకు నెలవుగా మారింది.గురువారం మధ్యాహ్నం…

మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది

– ఆర్జీ-3 జి.యం అగ్నిధార న్యూస్ రామగిరి : మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని రామగుండం – 3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అన్నారు.బుధవారం “యాంటీ డ్రగ్స్ డే” మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా…

72 గంటలు హై అలర్ట్

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అత్యవసర సమయాల్లో డయాల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించండి. అగ్నిదార న్యూస్ గోదావరిఖని టౌన్ ఆగష్టు 13 రానున్న 72 గంటల పాటు…

ACB కి చిక్కిన సర్వేయర్లు

– పంచనామా రిపోర్ట్ కోసం 20వేలు లంచం డిమాండ్. – ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి కి 10 వేలు ఫోన్ పే. చేసిన చెరుకు నాగర్జున రెడ్డి. – వెంటనే సర్వేయర్ సునీల్ కు ఫోన్ పే చేసిన రాజేందర్…

ఆటో గ్రిడ్ లో అద్భుత సేవలు

అతి తక్కువ ఖర్చులో ఇంటర్నేషనల్ స్థాయి సేవలు కొండాపూర్ ఆటో గ్రిడ్ స్టోర్ లో అత్యాధునిక సాంకేతికత నైపుణ్యం. హైదరాబాద్ కార్ ఓనర్స్‌కి కొత్త చిరునామాగా గుర్తింపు. అగ్నిధారన్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ లో కార్ల పట్ల ఉన్న ప్రేమ అంతా ఇంతా…

మంథని పోలీసుల ఉక్కుపాదం

– 2 కేజీల గంజాయి పట్టివేత – పోలీసుల అదుపులో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులు – ముగ్గురు మెజర్లు అరెస్టు , ఇద్దరు మైనర్లు. – చాక ఛాక్యంగా స్మగ్లర్లలను పట్టుకున్నందుకు మంథని ఎస్సై రమేష్ ,సిబ్బందికి అభినందనలు. –…

నడిరోడ్డుపై గుంతలు….. తంటాలు పడుతున్న ప్రజలు

చినుకు పడితే చిత్తడే. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సమస్యలే వలయం. వాహనదారుల కష్టాలు పట్టించుకోని అధికారులు. రహదారిపై సర్కస్ ఫీట్లు. మరమ్మతులు చేపట్టాలని డిమాండ్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గల ప్రధాన అంతర్గత రహదారి ప్రధాన చౌరస్తా…