మంథని ఎస్సై రమేష్

అగ్నిధార న్యూస్ మంథని :

అధిక వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క గేట్లు శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు ఓపెన్ చేసినందున గోదావరి నదిలో అధిక నీటి ప్రవాహం ఉండనుందని మంథని మండలంలోని గోదావరి నది తీర సమీప గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశుకాపర్లు , వ్యవసాయదారులు , గ్రామస్తులు ఎవరు కూడా గోదావరి నదికి వెళ్ళద్దని మంథని ఎస్సై ఒక ప్రకటనలో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.