ట్రస్టు ఛైర్మెన్ ఉప్పల వెంకటేష్..

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) 

తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలో మహమ్మద్ పాషా అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది.విషయం స్థానిక మాజీ సర్పంచ్ చంద్రయ్య, ద్వారా తెలుసుకున్న ఉప్పలచారి టేబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుని కుటుంబానికి సానుభూతి తెలుపుతూ 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో‌ దుడ్డు మల్లయ్య, స్వామి, శివరాజా, కాలే ఆంజనేయులు, శ్రీశైలం, ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.