అతి తక్కువ ఖర్చులో ఇంటర్నేషనల్ స్థాయి సేవలు

కొండాపూర్ ఆటో గ్రిడ్ స్టోర్ లో అత్యాధునిక  సాంకేతికత నైపుణ్యం.

హైదరాబాద్ కార్ ఓనర్స్‌కి కొత్త చిరునామాగా గుర్తింపు.

అగ్నిధారన్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ లో కార్ల పట్ల ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. తమ కార్లను నిత్యం తల తల మెరిసేలా చూపర్లను ఇట్టే ఆకట్టుకునే విధంగా, ఇప్పుడే షోరూమ్ నుంచి బయటకు వచ్చినట్లుగా మెరుస్తూ ఉంచడం, పర్యావరణ నష్టం నుండి కాపాడటం వంటి అన్ని సేవలకు చిరునామాగా కొండాపూర్ లోని ఆటో గ్రిడ్ కార్ స్టోర్ నిలిచింది. ఇలాంటి సేవలు అందించడం ఒక సవాలే,. కానీ ఇప్పుడు చాలామందికి  కొండాపూర్ లోని ఆటో గ్రిడ్ స్టోర్ ఒక అద్భుతమైన పరిష్కారంగా మారింది.మరి ఎందుకంత హైప్? అంటే ఇక్కడ కార్లకు సిరామిక్ కోటింగ్ కేవలం ఎనిమిదివేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు మాత్రమే..సాధారణంగా కార్ గ్లోస్ కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. కానీ ఆటో గ్రిడ్లో మాత్రం తక్కువ ధరకు ప్రీమియం ఫినిష్ సేవలు అందించడం ప్రత్యేకత గా నిలిచింది.ఐ20,స్విఫ్ట్, బలేనో, క్రెటా వంటి కార్లకి పైన చెప్పబడిన సేవలు బాగా సరిపోతాయి. ఇక గ్రాఫిన్ కోటింగ్ కూడా ఈ ఆటో గ్రిడ్ లో కేవలం 9, 999 అందుబాటులో ఉంది..ఇది  కార్లను ఎక్కువ కాలం మెరుగ్గా ఉండే  అడ్వాన్స్ కోటింగ్.. ముఖ్యంగా కార్లపై ఏలాంటి డస్ట్ ఉన్నా,స్టాటిక్ అట్రాక్షన్ తగ్గించి గ్లోను ఎక్కువగా పెంచుతారు.. కారును ఒక మెరుపు మెరిసేలా చేస్తారు.. ఇలాంటి సేవలు ఫార్చునర్, ఎక్స్ యు వి 700, తార్, ఇన్నోవా క్రిష్ట లాంటి కార్లకు అత్యంత వెస్ట్ సర్వీసింగ్..కొండాపూర్ లోని ఆటో గ్రిడ్ లో అత్యంత ముఖ్యమైన పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ పిపిఎఫ్ వంటి సేవలకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది… ఈ సేవలను కార్ల యజమానులకు ఐదు సంవత్సరాల వారంటీతో ఇవ్వడం జరుగుతుంది. స్క్రాచ్ ప్రొటెక్షన్, యు వి, స్వీరుల్ మార్క్ లకు కనిపించకుండా చేస్తుంది.. అలాగే ఇన్స్టాలేషన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. కొండాపూర్ లోని ఆటో గ్రిడ్ స్టోర్ లో జియాన్ వంటి అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తమ సేవలో వినియోగించడం వారు ప్రత్యేకత. కేవలం డీటెయిల్ ఇన్ కాకుండా క్రాఫ్ట్స్మ్యాన్ షిప్.. ఈరోజుల్లో గచ్చిబౌలి, మియాపూర్, మణికొండ, కొంపల్లి, బంజారా హిల్స్ మరియు విజయవాడ వంటి నగరాల నుంచి బ్రాండెడ్ కార్లు కొండాపూర్ లోని ఆటో గ్రిడ్ స్టోర్ కు వస్తున్నాయి.. అంటే  కొండాపూర్ లోని ఆటో గ్రిడ్ సంస్థ నమ్మకానికి చిరునామాగా నిలిచింది.. ఇన్ని అత్యుత్తమమైన సేవలు అందించే ఆటో గ్రిడ్ సేవలను మీరు పొందాలంటే..,మీ కారుకు జీవం పోసేలా చేయాలంటే, కొద్ది క్షణాల క్రితమే షోరూమ్ నుంచి డెలివరీ అయిన వాహనంగా గుర్తింపబడాలంటే మీరు… వెబ్ సైట్ ను చూడండి:  www.autogrid.shop  99499 74764