ప్రభుత్వ ఆశయానికి తూట్లు…
అధికారుల నిర్లక్ష్యం.. నిర్వాహకుల అలసత్వం. ప్రభుత్వ ఆశయానికి దూరంగా సుల్తానాబాద్ సెర్ప్ అధికారులు. క్యాంటీన్ ఎంపీక సమిష్టిగా జరగాలి. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి//సుల్తానాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2024 మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా 200 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు…
