అగ్నిధారన్యూస్ గోదావరిఖని టౌన్
గత కొంతకాలంగా గోదావరిఖని చౌరస్తాలో టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అధ్యక్ష పదవి ముగియడం తో ఈ నెల 18 తేదీ నా మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల లో పోటీ అభ్యర్థులు అసాలా స్వామి మొండి ఎద్దుల మల్లేష్ అధ్యక్ష పదవికి బరిలో ఉన్నారు. మంగళవారం ఎన్నికలు ముగియగానే మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడనున్నాయి.