Category: General

పటిష్ట భద్రత మధ్య దేవునిపల్లి జాతర ఏసీపీ సారంగపాణి వెల్లడి

✍️✍️ చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా దేవునిపల్లి జాతర కి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -భక్తులు జాగ్రత్తలు పాటించాలి: పెద్దపల్లిACP సారంగపాణి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల…

గుండెపోటు తో యువకుడి మృతి… గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు

అగ్నిధార న్యూస్, ఆదిలాబాద్: గుండెపోటు తో యువకుడి మృతి… ఇచ్చోడ మండలం జామిడి గ్రామంలో మంగళవారం రోజు విషాదం చోటుచేసుకుంది . గాయిక్వాడ్ ప్రవీణ్ అనే 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రోజు వ్యవసాయ కూలిగా పని చేస్తూ…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: సుల్తానాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టి నాయకులు మాజీ వార్డు సభ్యులు కోట రాజయ్య ఆదివారం ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే , సోమవారం మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోట రాజయ్య పార్థీవదేహానికి పూలమాల వేసి…

బలవన్మరణం పొందిన యువకుడు భయబ్రాంతులకు గురి అయిన ప్రయాణికులు

అగ్నిధార న్యూస్ ,రామగుండం క్రైమ్: Breaking News…. ప్రయాణీకులు చూస్తుండగానే ఓ యువకుడు రైలు కు ఎదరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ లో జరిగింది.ఓరిస్సా రాష్ట్రం కైరాకు చెందిన సంజయ్ కుమార్ తన తాతతో…

బ్రేకింగ్ న్యూస్ పెట్రోల్ ట్యాంకర్ ఢీ కొట్టి వ్యక్తి మృతి మరొకరికి గాయాలు

అగ్నిధార న్యూస్, పెద్దపెల్లి క్రైమ్: ఈరోజు సాయంత్రం దాదాపు 7.30 ప్రాంతంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని కోట రాజయ్య 42 సుల్తానాబాద్ నివాసి మాజీ వార్డు మెంబర్, అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన…

మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శం.

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శం… మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి ఆదర్శమని కరీంనగర్ ఉమ్మడి ఇస్లామీయ ధార్మిక పండితుల అసోసియేషన్ అధ్యక్షుడు ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని…

దాత కు ఘన సన్మానం ఆలయ E O శంకర్ వెల్లడి

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవుని పల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్వయంభువుగా వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం. జైనుల కాలం నాటిదని పూర్వికులు చెబుతూ వస్తున్నటువంటి మాట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మన…

లాటరీ ద్వారా వైన్ షాపుల కేటాయింపు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: జిల్లాలోనే వైన్ షాప్ లను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. శనివారం బందంపల్లి లోని స్వరూప గార్డెన్స్ లో వైన్ షాప్ కేటాయింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నూతన…

ఇందిరాగాంధీ ఆశయసాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 104 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు ఈర్ల కొమురయ్య…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి విడనాడాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ డిమాండ్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి విడనాడాలి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ డిమాండ్.…. దేశానికి అన్నం పెట్టే రైతులు దేశంలో రాష్ట్రంలో నేడు పండించిన పంటను అమ్ముకోవడానికి అవకాశం…

గ్రామపంచాయతీ సేవలపై జాతీయ సదస్సుకు ఎంపికైన జగిత్యాల జిల్లా సర్పంచ్

✍️ ✍️జలంధర్ అగ్నిధార న్యూస్, ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం లో గ్రామపంచాయతీల అభ్యున్నతికి వివిధ స్థాయిలో కృషి చేసినటువంటి నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఈనెల 22 న గ్రామపంచాయతీ సేవలపై కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగే జాతీయ…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మల్లేశం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థు లే ఉపాధ్యాయులు అయిన వేల పాఠశాల ప్రాంతమంతా కొత్త వన్నెలు…

వైద్య సిబ్బంది అధైర్యపడొద్దు” మేమున్నాం: ఎస్ఐ రాజేష్, ఎమ్మార్వో రాజు

✍️✍️ శ్రీనివాస్ అగ్నిధార న్యూస్ ప్రతినిధి:కామారెడ్డి గత అయిదు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామంలో కరోనా టీకాల విషయమై తమ బాబు మరణించారంటూ ఏఎన్ఎం పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఎన్ఎం కు…

అగ్నిధార బిగ్ న్యూస్ కి స్పందన సోమవారం విచారణ చేపట్టిన అధికారులు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి నిఘా: పెద్దపల్లి మండలంలోని భోజన్నపేట గ్రామానికి చెందిన కుడుదుల సాగర్ S/o రాజ కొమురయ్య ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందగా పెద్దపల్లి మున్సిపల్ వారు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయిన కూడా గ్రామ పంచాయతీ…

ఆర్థిక సహాయం చేసిన నల్ల, మృతుని కుటుంబానికి అందించిన ధర్మసేన యూత్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:. ఇటీవల కొత్తపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పొందిన నిరుపేద కుటుంబం మెట్టు నరేష్ కుటుంబన్నీ ఈరోజు కొత్త పల్లి లోని ధర్మ సేన యూత్ సభ్యులు పరామర్శించారు. నరేష్ కుటుంబానికి సహాయం చేయాలని ధర్మసేన…

అగ్నిధార బిగ్ న్యూస్ ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాలలో మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన అధికారులు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి నిఘా: పెద్దపెల్లి జిల్లాపెద్దపల్లి మండలం భోజన పేట గ్రామానికి చెందిన కుడుడుల సాగర్ S/O రాజ కొమురయ్య తేదీ26.07 2021 రోజున తన స్వగ్రామం భోజన పేటలో వ్యవసాయ పనుల నిమిత్తం పోయి వచ్చినాక అకస్మాత్తుగా ఒక్కసారిగా…

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి బుర్ర సంపత్ కుమార్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం పెద్దపల్లి ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా…

మద్యం టెండర్లలో గౌడ కులస్తుల పేరుతో బినామీలు వద్దు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం NS గార్డెన్ లో సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మూల మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో లో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గౌడ సంఘం రాష్ట్ర…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర లో రైతులను భయాందోళనకు గురి చేసే విధంగా కేంద్ర రాష్ట్రప్రభుత్వలు వ్యవహరిస్తున్నాయని CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ BJP TRS…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి.

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :వరిదాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడాలి. సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రైతులు తమ వరిపంటను కోతలు కోసి ధాన్యాన్ని అమ్మడానికి కల్లాల్లో,కొనుగోలు కేంద్రాలను తరలించి…