Category: General

నిందితుని కఠినంగా శిక్షించాలి విద్యార్థి సంఘ నాయకులు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: నిందితుడిని కఠినంగా శిక్షించాలి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని 8వ కాలనీలో తన ప్రేమని నిరాకరించిందని గొడుగు అంజలి అనే యువతిని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన చాట్ల రాజు అనే ప్రేమోన్మాది ని కఠినంగా…

గోదావరి నదిపై రక్షణ కవచం పరిశీలించిన మంత్రి ,ఎమ్మెల్యే

అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని గోదావరి నదిపై రక్షణ కవచంగా ఆత్మహత్యల నివారణకై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వంతెనపై వేస్తున్న ఫెన్సింగ్ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి…

మెడికల్ కాలేజీకి స్థల పరిశీలన కొప్పులతో కలిసి కోరుకంటి చందర్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: రామగుండం ప్రజల రక్షణగా మెడికల్‌ కళాశాల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం ప్రజల ప్రాణాలకు రక్షణగా మెడికల్ కళాశాల నిలుస్తుందనీ ఎలాంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు…

బ్రేకింగ్ న్యూస్ రంగం పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం రంగంపల్లి వాసి అక్కడికక్కడే మృతి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి క్రైమ్ రంగం పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మృతుడు రంగం పల్లి వాసి వేముల రాకేష్ S/0 రాజేశం 27 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ఇచ్చిన సమాచారం ప్రకారం మృతుడు రంగం పల్లి…

న్యాయసహాయం అందిస్తాం జడ్జి పార్థసారథి రావు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: మంగళవారం ఆజాదే కా అమృత్ మహోత్సవంలో భాగంగా నల్సా న్యాయ సేవా ఉత్సవాలను పురస్కరించుకుని మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మండలం లోని గట్టేపల్లి గ్రామంలో అవరణలో న్యాయ విఙ్ఞాన సదస్సు నిర్వహించారు.ప్రజలకు న్యాయ…

అవార్డులు రావడం అభినందనీయం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా ఇ-న్నోవేట్ 2021 పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినిలను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఇన్నోవేట్-2021 అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శనలో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థినిలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత…

గుర్రం పల్లి లో పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి : పెద్దపల్లి మండలం లోని రాంపల్లి హనుమంతుని పేట ముత్తారం గౌరీరెడ్డిపేట్ రాఘవపురం రంగాపూర్ సబ్బితం దేవునిపల్లి గుర్రంపల్లి తురకల మద్దిగుంట బొంపల్లి కాసులపల్లి పాలితం అటవీ భూములు ఉన్నచోట కమిటీలు వేసి భూముల వివరాలు సేకరణ చేపట్టారు…

సంఘాలు ఎన్నికలు కళా వృత్తి ఉపాధ్యాయ సమావేశం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కళా వృత్తి వ్యాయామ ఉపాధ్యాయుల ముఖ్య సమావేశం నిర్వహించారు. కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలు గా నుండి విధుల నుండి తొలగించి, 20 నెలల తర్వాత నియామకం…

మానసిక వేదనతో వ్యక్తి ఆత్మహత్య

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మెట్టు నరేష్(42) ఆరోగ్యం బాధతో మానసికంగా కుంగిపోయి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం…

మహిళా సంఘం అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం కాపుల పల్లి గ్రామంలో అంజనీపుత్ర మహిళా సంఘ సభ్యులు మహిళా సమాఖ్య ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించే డబ్బుల లో లక్షా 50 వేల రూపాయలు అవకతవకలు జరిగాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి…

మానవత్వం చాటుకున్న నల్ల పౌండేషన్

అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్: మరణించిన ఈర్ల శంకర్ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన ఈర్ల శంకర్ ఇటీవల చేపల వేటకు…

ధరణి వేడుకల్లో కలెక్టర్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: *విజయవంతంగా అమలవుతున్న ధరణీ:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ* • *అక్టోబర్ 29,2020న సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన ధరణీ* • *పారదర్శకంగా మరియు పటిష్టంగా అందతున్న సేవలు* • *సులభతరంగా మరియు వేగంగా…

గంజాయి రహిత సమాజం కావాలి డిసిపి రవీందర్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి నిర్ములించడం ప్రతి ఒక్కరి భాద్యత రామగుండం కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ”మత్తుపదార్థాల (గంజాయి) నిర్ములన పై అవగాహన సదస్సు…

మంచినీటి సరఫరాని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్: మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్… సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు,ఐదవ వార్డు ( పాత జెండా ,గౌడ వీధి, ప్రభు నగర్) ప్రతి ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ నీటి సరఫరా…

బ్యాక్ లాగ్ సీట్లను నోటిఫికేషన్ తో భర్తీ చేయాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో కాలేశ్వరం జోనల్ ఉపాధ్యక్షులు కల్లెపల్లి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు జింక ఉదయ్, రాష్ట్ర ఆర్గనైజర్ కుమ్మరి సవిత, కనికిరెడ్డి పర్వతాలు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోడ్స్…

గంజాయి తో, వ్యక్తి అరెస్ట్.. ఏసిపి గిరి ప్రసాద్

అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్: గంజాయి సరఫరా చేసే నిందితుడు అరెస్ట్ *1కిలో గంజాయి స్వాధీనం* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు నిందితుడు *దేవోజి…

మహిళల హెల్ప్ లైన్ నెంబర్ 181

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: మహిళల రక్షణ చట్టాల పై అవగాహన కల్పించాలి::సినియర్ సివిల్ జడ్జి డి.వరూధినిమహిళా హెల్ప్ లైన్ 181 పట్ల విస్తృత ప్రచారం కల్పించాలి • *445 కేసుల పరిష్కారం* • *మహిళలను వేదిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు* •…

ప్యాడి కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించండి

అగ్నిధార న్యూస్, మంథిని: ఈ రోజు మంథని మండలం లోని గుంజపడుగు గ్రామంలో గల రైతు వేదిక లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అనుసరించాల్సిన అటువంటి విషయాలపైన ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాన కాలం 2021-22 ప్యాడి…

ఇంటింటా ప్రచారంలో పెద్దపల్లి నాయకులు

అగ్నిధార న్యూస్, కరీంనగర్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వీణవంక మండలం ఎలాబాక గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో నిట్టూర్ సర్పంచ్ ఆరెపల్లి కవిత వెంకట్రాజం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇల్లులు…