మంథినిలో ఇందిరమ్మ వర్ధంతి వేడుకలు
అగ్నిధార న్యూస్ మంథని: ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన స్వర్గీయ ఇందిరా గాంధీ గారి 37 వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మంథని మండల, అధ్యక్షులు సెగ్గం రాజేష్, ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ సందర్భంగా…
