అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :
సెంట్రింగ్ సామాన్ల దొంగల అరెస్ట్ చూపిన
పెద్దపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేష్
భవన నిర్మాణాలకు ఉపయోగించే సెంట్రింగ్ సామాన్లు దొంగతనం చేసే నిందితులను అరెస్టు చేసిన పెద్దపల్లి పోలీసులు*
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ రోడ్ లో గత కొంత కాలంగా నూతన భవన నిర్మాణాలకు ఉపయోగించే సెంట్రింగ్ సామాన్లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదుల కేసు నమోదు చేయడం జరిగింది. అట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సై రాజేష్ సిబ్బంది తో కలిసి ఈ రోజు ఎనిమిది మంది నిందితులను పట్టుకోవడం జరిగింది. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుండి 79,000 రూపాయల విలువ గల సెంట్రింగ్ సామానుల స్వాధీనం చేసుకోవడం జరిగింది.
*పట్టుబడిన నిందితులు వివరాలు*
1.లోకిని గణేష్ s/o కనకయ్య, 22 సంవత్సరాలు, ST-ఎరుకల r/o హన్మంతుని పేట్ v/o పెద్దపల్లి మండలం
A-2) రేవెల్లి శివాజీ s/o బాలయ్య, 22 సంవత్సరాలు, ST-ఎరుకల r/o వడకాపూర్ v/o జులపల్లి మండలం.
A-3) లోకిని అనిల్ s/o సంపత్, 24 సంవత్సరాలు, ST-ఎరుకల r/o దేవునిపల్లి, నిమ్మనపల్లి v/o సుల్తానాబాద్ మండలం.
A-4) లోకిని అంజయ్య s/o ఎల్లయ్య, 35 సంవత్సరాలు, ST-ఎరుకల r/o హన్మంతుని పేట్ v/o, పెద్దపల్లి మండలం.
A-5) రేవెల్లి శ్రీకాంత్ s/o బాలయ్య, 23 సంవత్సరాలు, ST-ఎరుకల r/o వడకాపూర్ v/o జులపల్లి మండలం.
A-6) లోకిని @ నోకిని ప్రశాంత్ s/o కనకయ్య, 24 సంవత్సరాలు, ST-ఎరుకల r/o H.No. హన్మంతుని పేట్ v/o పెద్దపల్లి మండలం
A-7) మానుపాటి వెంకటేష్ s/o ఎల్లయ్య, 31 సంవత్సరాలు, ST-ఎరుకల r/o టీచర్స్ కాలనీ, పెద్దపల్లి.
A-8) మానుపాటి రాజయ్య s/o ఎల్లయ్య, 41 సంవత్సరాలు, ST-ఎరుకల r/o శాంతినగర్,పెద్దపల్లి.
*పరారీలో ఉన్న నిందితుల వివరాలు*
A-9) మానుపాటి నరేష్ s/o రాజయ్య, 21 సంవత్సరాలు, ST-ఎరుకల r/o శాంతినగర్, పెద్దపల్లి.
A-10) రెవెల్లి ఈశ్వర్ s/o రాజయ్య,18 సంవత్సరాలు,ST- ఎరుకల r/o శాంతినగర్,పెద్దపల్లి.
A-11) రేవెల్లి సంపత్ s/o పీసరయ్య,32 సంవత్సరాలు,ST- ఎరుకల r/o వడకాపూర్ v/o జూలపల్లి మండలం.
A-12) కేతిరి తిరుపతి s/o రాజయ్య, 35 సంవత్సరాలు, ST-ఎరుకల r/o శివపురి కాలనీ, పెద్దపల్లి
A-13) బండి పద్మ w/o గంగయ్య, 45 సంవత్సరాలు, గౌడ్ r/o ప్రగతినగర్, పెద్దపల్లి (రిసీవర్)
*స్వాధీన పరచుకున్న వాటి వివరాలు*
(1) ఐరన్ స్పానర్లు (16) W.Rs. 16,000/-,
(2) ఐరన్ జాకీస్ (30) W.Rs. 18,000/-,
(3) 2/3 ఐరన్ ప్లేట్లు (100) W/Rs. 25,000/-,
4. 1/3 ఇనుప పెట్టెలు (50) & 15″-18″ ఐరన్
ప్లేట్లు (100) W/Rs. 20,000/
మొత్తం వాటి విలువ 79,000 రూపాయలు ఉంటుందని పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ తెలిపారు
