అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

మెగా రక్తదాన శిబరం
ఈ రోజు ఫ్రెండ్స్ ఫాండేషన్ ఆధ్వర్యంలో తుర్కల మద్దికుంట లో తలసేమియా & ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సమయానికి రక్తం అందక బాధపడుతున్న వారికి దృష్టిలో పెట్టుకొని వారికి సహాయంగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని అధ్యక్షుడు syed   తెలిపారు
ఇకపై కూడా పేద ప్రజల & సమాజంలో మంచి పనులు చేయడానికి ఫ్రెండ్ ఫౌండేషన్ ముందు ఉంటుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తంగేళ్ల జయప్రద సంజీవ రెడ్డి ,వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య     సెక్రటరీ మసియాద్దీన్ గ్రామ పాలక వర్గం మరియు యువత ఫౌండేషన్ సభ్యులు తదిరతలు పాలకొన్నారు.