అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి .
*యాబై నాలుగు లక్షల పదమూడు వేల ఆరు వందల రూపాయల CMRF చెక్కులు పంపిణీ
*పెద్దపల్లి నియోజకవర్గంలోని 145 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 54,13,600/- యాబై నాలుగు లక్షల పదమూడు వేల ఆరు వందల రూపాయల చెక్కులను అందచేసిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు బాలాజీ రావు,బండారి స్రవంతి-శ్రీనివాస్,జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,AMC ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా- మోబిన్,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు.
