Month: October 2021

బ్యాక్ లాగ్ సీట్లను నోటిఫికేషన్ తో భర్తీ చేయాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో కాలేశ్వరం జోనల్ ఉపాధ్యక్షులు కల్లెపల్లి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు జింక ఉదయ్, రాష్ట్ర ఆర్గనైజర్ కుమ్మరి సవిత, కనికిరెడ్డి పర్వతాలు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోడ్స్…

గంజాయి తో, వ్యక్తి అరెస్ట్.. ఏసిపి గిరి ప్రసాద్

అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్: గంజాయి సరఫరా చేసే నిందితుడు అరెస్ట్ *1కిలో గంజాయి స్వాధీనం* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు నిందితుడు *దేవోజి…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎస్ఐ

అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్: –మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ ఉపేందర్ రావు. పెద్దపెల్లి జిల్లా :సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన వీర్ల శంకర్ బుధవారం రోజు కరెంట్ షాక్ తో మరణించాడు ,వారి కుటుంబ సభ్యులను ఎస్…

చెక్కులు అందించిన సింగిల్ విండో చైర్మన్

అగ్నిధార న్యూస్, ముత్తారం: దీర్ఘకాలిక ఋణాల చెక్కులు అందజేత ముత్తారం మండలానికి చెందిన రెైతులకు దీర్ఘకాలిక ఋణాల చెక్కులను గురువారం లబ్దిదారులకు అందజేశారు. వ్యవసాయ అవసర నిమిత్తం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముత్తారం కార్యాలయంలో దీర్ఘ కాలిక ఋణం కోసం…

డిగ్రీ ఫలితాలలో గాయత్రి కాలేజీ ప్రతిభ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: డిగ్రీ ఫలితాలలో గాయత్రి విద్యార్థుల ప్రతిభ శాతవాహన యూనివర్సిటీ బుధవారం ప్రకటించిన డిగ్రీ I,IV & VI సెమిస్టర్ ఫలితాలలో గాయత్రి డిగ్రీ & పి.జి.కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బిఎస్సి & బీకం విభాగంలో గుంటి…

జడ్పీ చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు • గ్రామాభివృద్దికి పటిష్ట చర్యలు చేపట్టాలి • చివరి గింజ వరకు మద్దతు ధర పై నాణ్యమైన ధాన్యం కోనుగొలు • 4.6 లక్షల…

మంత్రిని కలిసిన నాయకులు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలో 41600 స్కూల్ లలో సుమారు 5 4201 పైగా మధ్యాహ్న భోజన వంట కార్మికులు 28 లక్షలకు పైగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ తమ వీధుల్లో నిర్వహిస్తున్నారు రెండు దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ…

సామాజిక తనిఖీకి సన్నద్దం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం పరిషత్ ఆఫీసులో ,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీకై పెద్దపల్లి మండలం ఈజీఎస్ సిబ్బంది సన్నద్ధం అవుతుంది మరో పది రోజుల్లో గ్రామాలలో జరిగే సామాజిక తనిఖీకి అధికారులు…

వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. – జిల్లా కో అపరేటివ్ అధికారి మైకేల్ బోస్ పెద్దపల్లి మండలం లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా…

రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనివ్వాలి వ్యవసాయ అధికారి అలివేణి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి మండల వ్యవసాయ కార్యాలయం లో బుధవారం మండల వ్యవసాయ అధికారి అలివేణి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వరి పంట ను రైతులు వీలైనంత వరకు తగ్గించి అట్టి విస్తీర్ణం లో వేరుశనగ, నువ్వు లు,…

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి కలెక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యాలను వెలికితీయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ *** ***. ***. *** *** విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసి వారిని ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదని…

గంజాయి నిందితుల అరెస్ట్ డి సి పి రవీందర్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి అక్రమ రవాణా సాగుచేస్తున్న వ్యక్తుల అరెస్టు *750 గ్రాములు గంజాయి స్వాధీనం* పెద్దపల్లి ఏసిపి గారి కార్యాలయంలో పెద్దపల్లి డి సి పి రవీందర్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి…

నీట్ పరీక్ష ను రద్దు చేయాలి ఎస్ ఎఫ్ ఐ

అగ్ని ద్వారా న్యూస్, పెద్దపల్లి: నీట్ పరీక్షను రద్దు చెయ్యాలి. సీపెల్లి రవిందర్ SFI జిల్లా కార్యదర్శి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI జిల్లా కార్యదర్శి సీపెల్లి రవిందర్ విద్యార్థి సంఘ నాయకుడు డు మాట్లాడుతూ. నీట్ పరీక్ష లో…

బ్రేకింగ్ న్యూస్ పెద్దకల్వల వద్ద యాక్సిడెంట్

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి నుండి పెద్దపల్లి వైపు వస్తున్నటువంటి సాండ్ టాక్స్ ట్రాక్టర్ డ్రైవర్ ఎండి పాషా కదంబపూర్ నివాసి పెద్దకాల్వల స్టేజ్ వద్దకు రాగానే అదుపుతప్పి ట్రాక్టర్ పక్కనున్న డివైడర్ను ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యాడు…

ఇంటికో ఓటు కాంగ్రెస్ గెలుపు

అగ్నిధార న్యూస్, కరీంనగర్: జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో ప్రచారంఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్ కి వేసి వెంకట్ ని గెలిపించండి.. హుజురాబాద్ ఎన్నికలు ప్రచారం చివరి అంకానికి చేరుకున్నది ఆయా పార్టీలన్నింటికీ గెలుపోటముల భయం పట్టుకుంది తమ తమ పార్టీ…

KDCC బ్యాంకు కి శత వసంత వారోత్సవాలు

అగ్నిధార ,న్యూస్ మంథని: బుధవారం రోజున KDCC శత వసంత వారోత్సవాల వేడుకల్లో భాగంగా మంథని మునిసిపాలిటీ పరిధి లోని పోచమ్మ వాడలో బ్యాంక్ వారు ఖాతాదారులకు బ్యాంక్ యెక్క ఆవశ్యకత మరియు నగదు రహిత లావాదేవీల పైన బ్యాంకు లమీద…

మహిళల హెల్ప్ లైన్ నెంబర్ 181

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: మహిళల రక్షణ చట్టాల పై అవగాహన కల్పించాలి::సినియర్ సివిల్ జడ్జి డి.వరూధినిమహిళా హెల్ప్ లైన్ 181 పట్ల విస్తృత ప్రచారం కల్పించాలి • *445 కేసుల పరిష్కారం* • *మహిళలను వేదిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు* •…

మృతుల కుటుంబాలకు పరామర్శ దాసరి ప్రశాంత్ రెడ్డి

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: మృతుల కుటుంబాలను పరామర్శించిన ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పెద్దపల్లి పట్టణంలోని సీనియర్ టిఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజు తల్లి ఇటీవలే అనారోగ్యం తో మరణించగా దాసరి ప్రశాంత్ రెడ్డి ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్…

మధ్యాహ్న భోజన వర్కర్లకు న్యాయం జరగాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి : ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్ల పట్ల ద్వంద వైఖరిని విడనాడాలి తాడూరి శ్రీమాన్ భూత గడ్డ సంపత్. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పెద్దపెల్లి జిల్లా…

ప్యాడి కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించండి

అగ్నిధార న్యూస్, మంథిని: ఈ రోజు మంథని మండలం లోని గుంజపడుగు గ్రామంలో గల రైతు వేదిక లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అనుసరించాల్సిన అటువంటి విషయాలపైన ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాన కాలం 2021-22 ప్యాడి…