అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

పెద్దపల్లి మండలం పరిషత్ ఆఫీసులో ,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీకై పెద్దపల్లి మండలం ఈజీఎస్ సిబ్బంది సన్నద్ధం అవుతుంది మరో పది రోజుల్లో గ్రామాలలో జరిగే సామాజిక తనిఖీకి అధికారులు రికార్డులు సరి చూస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత జరగబోయే అటువంటి సామాజిక తనిఖీ ఇది, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన తర్వాత జరుగుతున్న సామాజిక తనిఖీ కూడా చూడాలి మరి ఎలా ఉంటుందో.. గ్రామాల్లో